Unnamed: 0,sentence,path 3066,అందుకు వారు ప్రభువైన యేసులో విశ్వాసముంచు అప్పుడు నువ్వూ నీ ఇంటివారూ రక్షణ పొందుతారు అని చెప్పి,data/cleaned/telugu/ACT/ACT_016_031.wav 5700,అప్పుడు యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు,data/cleaned/telugu/EZK/EZK_028_001.wav 4603,వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది,data/cleaned/telugu/COL/COL_003_006.wav 10470,షిమ్యోను కొడుకులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కొడుకు షావూలు,data/cleaned/telugu/GEN/GEN_046_010.wav 10792,అయినప్పటికీ నీకూ నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు అన్నాడు,data/cleaned/telugu/EXO/EXO_009_030.wav 6923,మళ్ళీ బయలుదేవుళ్ళను అనుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవుడుగా చేసుకున్నారు,data/cleaned/telugu/JDG/JDG_008_034.wav 13250,వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షాన నీతో వ్యాజ్యెమాడుతాడు,data/cleaned/telugu/PRO/PRO_023_011.wav 5627,కులటా నువ్వు నీ భర్తకు బదులుగా పరాయివాళ్ళను అంగీకరించావు,data/cleaned/telugu/EZK/EZK_016_032.wav 5576,తరువాత ఆయన నువ్వు ఈ వైపుకి తిరిగి చూడు వీటికి మించిన అసహ్యమైన పనులు వీళ్ళు చేయడం చూస్తావు అన్నాడు,data/cleaned/telugu/EZK/EZK_008_013.wav 7097,నాకు భయం వణుకు కలిగింది అందువల్ల నా ఎముకలన్నీ వణికిపోయాయి,data/cleaned/telugu/JOB/JOB_004_014.wav 11353,షిమీ యహతు కొడుకు యహతు గెర్షోను కొడుకు గెర్షోను లేవి కొడుకు,data/cleaned/telugu/1CH/1CH_006_043.wav 1071,బజ్లీతు మెహీదా హర్షా వంశాల వారు,data/cleaned/telugu/NEH/NEH_007_054.wav 11297,షూవహు సోదరుడైన కెలూబు కొడుకు పేరు మెహీరు ఇతని కొడుకు పేరు ఎష్తోను,data/cleaned/telugu/1CH/1CH_004_011.wav 9292,శత్రువులు వారిని బాధపెట్టారు వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు,data/cleaned/telugu/PSA/PSA_106_042.wav 9653,యెహోవా మంచివారికి మంచి జరిగించు యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు,data/cleaned/telugu/PSA/PSA_125_004.wav 1937,అయ్యో యెహోవా ఖడ్గమా నువ్వు ఎప్పటికి చాలించుకుంటావు ఇక ఆగు నీ వరలోకి పోయి మౌనంగా ఉండు,data/cleaned/telugu/JER/JER_047_006.wav 8429,నేను నా విల్లుపై భరోసా ఉంచను నా కత్తి నన్ను రక్షించలేదు,data/cleaned/telugu/PSA/PSA_044_006.wav 9246,ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,data/cleaned/telugu/PSA/PSA_105_034.wav 5204,కాబట్టి మీరు తిన్నా తాగినా ఏమి చేసినా సరే అన్నీ దేవుని మహిమ కోసం చేయండి,data/cleaned/telugu/1CO/1CO_010_031.wav 7008,అతడు మీకా తనకు చేసిందంతా చెప్పాడు నేను మీకాకు పూజారిగా ఉన్నాను అతడు నాకు జీతం ఇస్తున్నాడు అని చెప్పాడు,data/cleaned/telugu/JDG/JDG_018_004.wav 9765,నా ఆశ్రయశిల అయిన యెహోవాకు స్తుతి నా చేతులకు వేళ్లకు యుద్ధ నైపుణ్యం నేర్పించేవాడు ఆయనే,data/cleaned/telugu/PSA/PSA_144_001.wav 6740,పట్టణంలో చనిపోయే బయెషా సంబంధికులను కుక్కలు తింటాయి పొలాల్లో చనిపోయే వారిని రాబందులు తింటాయి అన్నాడు,data/cleaned/telugu/1KI/1KI_016_004.wav 4883,చెక్కకుండా ఉన్న రాళ్లతో మీ యెహోవా దేవునికి బలిపీఠం కట్టి దాని మీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు అర్పించాలి,data/cleaned/telugu/DEU/DEU_027_006.wav 6142,బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు,data/cleaned/telugu/MRK/MRK_007_015.wav 3102,అతడు వారి మధ్య దేవుని వాక్కు బోధిస్తూ ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ నివసించాడు,data/cleaned/telugu/ACT/ACT_018_011.wav 11350,షిమ్యా మిఖాయేలు కొడుకు మిఖాయేలు బయశేయా కొడుకు బయశేయా మల్కీయా కొడుకు,data/cleaned/telugu/1CH/1CH_006_040.wav 3386,దానికి వారు నీవు మా కాజ్ఞాపించినదంతా చేస్తాం నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపినా అక్కడికి వెళ్తాం,data/cleaned/telugu/JOS/JOS_001_016.wav 13471,ప్రియులారా నేను మీకు రాస్తున్నది కొత్త ఆజ్ఞ కాదు ఇది ఆరంభం నుంచీ మీకు ఉన్న పాత ఆజ్ఞే ఈ పాత ఆజ్ఞ మీరు విన్న వాక్కే,data/cleaned/telugu/1JN/1JN_002_007.wav 3891,పది రోజుల తరువాత యెహోవా నాబాలును దెబ్బ తీయగా అతడు చనిపోయాడు,data/cleaned/telugu/1SA/1SA_025_038.wav 155,గల్లీము ఆడపడుచులారా బిగ్గరగా కేకలు వేయండి లాయిషా ఆలకించు అయ్యయ్యో అనాతోతు,data/cleaned/telugu/ISA/ISA_010_030.wav 5072,పాడైపోయిన గోదుమలను అమ్మి వెండికి పేదవారిని కొందాం దీనులను ఒక జత చెప్పులకు కొందాం,data/cleaned/telugu/AMO/AMO_008_006.wav 11418,హనన్యా ఏలాము అంతోతీయా,data/cleaned/telugu/1CH/1CH_008_024.wav 4772,అన్ని రకాల కాకులు,data/cleaned/telugu/DEU/DEU_014_014.wav 2545,ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా,data/cleaned/telugu/GAL/GAL_006_005.wav 6078,పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో ఉన్న ఒక స్త్రీ ఆ సమూహంలో ఉంది,data/cleaned/telugu/MRK/MRK_005_025.wav 2068,యోహాను మాట విని ఆయన వెనకాల వెళ్ళిన ఇద్దరిలో ఒకరు అంద్రెయ ఇతడు సీమోను పేతురు సోదరుడు,data/cleaned/telugu/JHN/JHN_001_040.wav 10481,ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది,data/cleaned/telugu/GEN/GEN_046_027.wav 7199,ఆకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు,data/cleaned/telugu/JOB/JOB_009_023.wav 11463,బహరూమీయుడు అజ్మావెతు షయల్బోనీయుడైన ఎల్యాహ్బా,data/cleaned/telugu/1CH/1CH_011_033.wav 12226,పాపం కోసం చేసే బలిగా ఒక మేకపోతును తెచ్చాడు,data/cleaned/telugu/NUM/NUM_007_064.wav 2160,ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ,data/cleaned/telugu/JHN/JHN_004_054.wav 5584,కెబారు నది దగ్గర ఇశ్రాయేలు ప్రజల దేవుని కింద నాకు కనబడిన జీవులు ఇవే అవి కెరూబులని నేను తెలుసుకున్నాను,data/cleaned/telugu/EZK/EZK_010_020.wav 5741,కాబట్టి కాపరి లేక అవి చెదరిపోయాయి చెదరిపోయి అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి,data/cleaned/telugu/EZK/EZK_034_005.wav 9587,తెల్లవారకమునుపే మొర్రపెట్టాను నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను,data/cleaned/telugu/PSA/PSA_119_147.wav 6259,రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు మూడవ వాడికి కూడా అలాగే జరిగింది,data/cleaned/telugu/MRK/MRK_012_021.wav 11326,అహీటూబుకి సాదోకు పుట్టాడు సాదోకుకి అహిమయస్సు పుట్టాడు,data/cleaned/telugu/1CH/1CH_006_008.wav 12162,మెరారి తెగల ప్రజలు సన్నిధి గుడారంలో యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతికింద చేయాల్సిన సేవ ఇది,data/cleaned/telugu/NUM/NUM_004_033.wav 9101,మెరీబా దగ్గర ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు,data/cleaned/telugu/PSA/PSA_095_008.wav 8248,కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను నన్ను విమోచించి నన్ను కరుణించు,data/cleaned/telugu/PSA/PSA_026_011.wav 8166,ఆపత్కాలంలో వాళ్ళు నా మీదకి వచ్చినప్పుడు యెహోవా నన్ను ఆదుకున్నాడు,data/cleaned/telugu/PSA/PSA_018_018.wav 10825,స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి,data/cleaned/telugu/EXO/EXO_012_049.wav 1829,యిర్మీయా యీ మాటలను యెహోవా మందిరంలో పలుకుతూ ఉంటే యాజకులూ ప్రవక్తలూ ప్రజలంతా విన్నారు,data/cleaned/telugu/JER/JER_026_007.wav 7545,దేవుని వలన భక్తిహీనులకు దక్కే భాగం ఇదే బాధించేవారు సర్వశక్తుని వలన పొందే ఆస్తి ఇదే,data/cleaned/telugu/JOB/JOB_027_013.wav 5265,ఎవరైనా దీన్ని పట్టించుకోక పొతే అ వ్యక్తిని పట్టించుకోకండి,data/cleaned/telugu/1CO/1CO_014_038.wav 8662,సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది,data/cleaned/telugu/PSA/PSA_068_014.wav 13454,ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి,data/cleaned/telugu/PRO/PRO_031_031.wav 6787,అతడు లేచి తిని తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు,data/cleaned/telugu/1KI/1KI_019_008.wav 2121,మార్గంలో సమరయ ప్రాంతం గుండా ఆయన ప్రయాణం చేయాల్సి వచ్చింది,data/cleaned/telugu/JHN/JHN_004_004.wav 4263,ఒక సేవకుణ్ణి పిలిచి ఏం జరుగుతోంది అని అడిగాడు,data/cleaned/telugu/LUK/LUK_015_026.wav 149,అష్షూరీయులకు బాధ వాళ్ళు నా కోపానికి సాధనమైన గద నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర,data/cleaned/telugu/ISA/ISA_010_005.wav 2897,అతడు ప్రయాణం చేస్తూ దమస్కు సమీపించే సరికి అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది,data/cleaned/telugu/ACT/ACT_009_003.wav 1375,మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను,data/cleaned/telugu/MAT/MAT_018_003.wav 4528,అప్పుడు ఇశ్రాయేలీయులు యాజకులు లేవీయులు చెర నుండి విడుదలైన మిగిలిన వారు ఆనందంగా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు,data/cleaned/telugu/EZR/EZR_006_016.wav 980,ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక ఆమేన్‌,data/cleaned/telugu/2TI/2TI_004_018.wav 5711,అప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులంతా తెలుసుకుంటారు ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లలాగా ఉంది,data/cleaned/telugu/EZK/EZK_029_006.wav 10469,యాకోబు పెద్ద కొడుకు రూబేను రూబేను కొడుకులు హనోకు పల్లు హెస్రోను కర్మీ,data/cleaned/telugu/GEN/GEN_046_009.wav 6114,అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు,data/cleaned/telugu/MRK/MRK_006_032.wav 4014,ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు ఆయన శిష్యులు ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు,data/cleaned/telugu/LUK/LUK_007_011.wav 10532,మనందరం పని చేసినందుకు రావలసినవి పోగొట్టుకోకుండా సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోవాలి,data/cleaned/telugu/2JN/2JN_001_008.wav 9416,యెహోవా నేను నిజంగా నీ సేవకుణ్ణి నీ సేవకుణ్ణి నీ సేవకురాలి కుమారుణ్ణి నీవు నా కట్లు విప్పావు,data/cleaned/telugu/PSA/PSA_116_016.wav 7652,నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే,data/cleaned/telugu/JOB/JOB_031_027.wav 8235,నా బాధ నా కష్టం చూడు నా పాపాలన్నీ క్షమించు,data/cleaned/telugu/PSA/PSA_025_018.wav 8083,నా ప్రాణం కూడా చాలా గాభరాగా ఉంది యెహోవా ఇది ఇంకెంత కాలం కొనసాగుతుంది,data/cleaned/telugu/PSA/PSA_006_003.wav 8968,నా ప్రార్థన విను నా మొర జాగ్రత్తగా ఆలకించు,data/cleaned/telugu/PSA/PSA_088_002.wav 3695,ఏలీ ఆ కేకలు విని ఈ కేకల శబ్దం ఏమిటి అని అడిగాడు ఆ వ్యక్తి తొందరగా వచ్చి ఏలీతో జరిగిన సంగతి చెప్పాడు,data/cleaned/telugu/1SA/1SA_004_014.wav 4869,అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది,data/cleaned/telugu/DEU/DEU_024_013.wav 5630,చూడు సామెతలు చెప్పేవాళ్ళందరూ తల్లి ఎలాంటిదో కూతురూ అలాంటిదే అని నిన్ను గూర్చి అంటారు,data/cleaned/telugu/EZK/EZK_016_044.wav 2316,యూదా వెళ్ళిపోయిన తరువాత యేసు ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు అన్నాడు,data/cleaned/telugu/JHN/JHN_013_031.wav 6399,దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు,data/cleaned/telugu/MRK/MRK_016_016.wav 220,శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహ ధ్వని చేస్తారు యెహోవా మహాత్మ్యాన్ని బట్టి సముద్రతీరాన ఉన్న వారు కేకలు వేస్తారు,data/cleaned/telugu/ISA/ISA_024_014.wav 13562,గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి,data/cleaned/telugu/EPH/EPH_005_008.wav 7683,వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి,data/cleaned/telugu/JOB/JOB_033_021.wav 12886,ఐశ్వర్యం ప్రతిష్ఠ నీతి న్యాయాలు విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి,data/cleaned/telugu/PRO/PRO_008_018.wav 10416,అయితే యోసేపు కాదు నేను చెప్పినట్టు మీరు గూఢచారులే,data/cleaned/telugu/GEN/GEN_042_014.wav 12863,నా పరుపు మీద బోళం అత్తరు దాల్చిన చెక్క చల్లాను,data/cleaned/telugu/PRO/PRO_007_017.wav 1364,బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు,data/cleaned/telugu/MAT/MAT_017_013.wav 6803,అందుకు నాబోతు నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు అన్నాడు,data/cleaned/telugu/1KI/1KI_021_003.wav 13572,మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి,data/cleaned/telugu/EPH/EPH_005_018.wav 9107,యెహోవా గొప్పవాడు ఆయన్ని మెండుగా ప్రస్తుతించాలి దేవుళ్ళందరికంటె ఎక్కువగా ఆయనపై భయభక్తులు నిలపాలి,data/cleaned/telugu/PSA/PSA_096_004.wav 7940,మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో మీకేమీ ఆటంకం లేదు,data/cleaned/telugu/ROM/ROM_006_020.wav 13452,చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ నువ్వు వారందరినీ మించిపోయావు అంటాడు,data/cleaned/telugu/PRO/PRO_031_029.wav 1750,కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగిరిపోయినట్టు నేను వారిని చెదరగొడతాను,data/cleaned/telugu/JER/JER_013_024.wav 6791,రేపు ఈ పాటికి వారు నీ ఇంటినీ నీ సేవకుల ఇళ్లనూ వెతికి వారి కళ్ళకు ఏది ఇష్టమో దాన్ని తీసుకుపోతారు,data/cleaned/telugu/1KI/1KI_020_006.wav 6324,ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు,data/cleaned/telugu/MRK/MRK_014_039.wav 11286,మనష్షే కొడుకు ఆమోను ఆమోను కొడుకు యోషీయా,data/cleaned/telugu/1CH/1CH_003_014.wav 4643,సీహోనూ అతని ప్రజలంతా యాహసులో మనతో యుద్ధం చేయడానికి వచ్చారు,data/cleaned/telugu/DEU/DEU_002_032.wav 9447,ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు,data/cleaned/telugu/PSA/PSA_119_002.wav 13065,భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు,data/cleaned/telugu/PRO/PRO_015_029.wav 1337,అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని చెప్పి ఆయనను ఆరాధించారు,data/cleaned/telugu/MAT/MAT_014_033.wav 1753,కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,data/cleaned/telugu/JER/JER_014_001.wav