text
stringlengths 7
1.22k
| label
int64 0
2
|
---|---|
అయితే ఆయన దర్శక త్వం వహించరు కానీ ఆయన స్క్రిప్ట్ వర్క్ అందించి నిర్మాణ భాగస్వామిగా భారీ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. | 1 |
వీరిద్దరూ మంచి మిత్రులు కావడంతో తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు | 1 |
బాలేకపోతే మాత్రం ముందే చెప్పానుగా ఇలా జరుగుతుందని అంటూ హీరో తప్పించుకోవచ్చు | 0 |
అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడానికి జరిగిన ఘర్షణలో ఆ విగ్రహం ధ్వంసమైంది.
| 0 |
రిక్వె స్ట్ పేరుతో మీడియా ప్రతినిధులు ఎలా వ్యవ హరించాలంటే అంటూ ఆమె చెప్పాల్సిన మాట ల్నిచెప్పారు. | 1 |
అతడు ఓ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్న జంపా, కోహ్లికి బౌలింగ్ చేయడం అంత సులభం కాదని మూడో వన్డే విజయానంతరం విలేకరులతో మీడియా సమావేశంలో చెప్పాడు. | 1 |
హలో గురు ప్రేమ కోసమే అనే పాట ఎంత పాతదైనా తరాలకు అతీతంగా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
| 2 |
ఈమధ్య ఇంటర్వ్యూ కోసం మీడియా ముందుకొచ్చి ఆ ఏం చెప్పమంటారు అంటూ మీడియానే రివర్స్ లో క్వశ్చన్ వేసి తన ఆటిట్యూడ్ చూపించుకున్నాడు | 0 |
అర్ధశతకంతో అలరించాడు. | 2 |
అమ్మడు వచ్చిన కొత్తలో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది. | 2 |
2020 సమ్మర్ కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. | 1 |
ఈ మేరకు కొత్త వాహనాలను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
| 2 |
నెక్స్ట్ షెడ్యూల్ లావణ్య చిత్ర యూనిట్‌ని కలవనుందట. | 1 |
ఇక బ్యాటింగ్ చెన్నై అత్యంత బలం.
| 2 |
కథను నమ్మారు. | 1 |
ఆ గమనం వైపు వేసిన అడుగులు ఇప్పుడతడిని విజేతగా నిలబెట్టాయి. | 2 |
దీనికి సంబంధించిన అడ్వాన్సు బుకింగ్ రెండు వారాల క్రితమే అమ్మేశారు. | 1 |
ఈ సినిమాలో తేజు తండ్రిపాత్రలో పొసాని నటిస్తున్నారట. | 1 |
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా వందశాతం కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశామన్నారు | 2 |
2017లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత సతీసమేతంగా వెంకన్నను దర్శించుకున్న సంగతి తెలిసిందే.
| 1 |
చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఫార్మాల్టీ కొద్దీ సోదాలు చేశారు.
| 2 |
ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది అని అన్నారు. | 2 |
కీలక వ్యక్తి మంజునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
| 2 |
అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కష్టాలు పడుతున్నా, ప్రకృతి విలయతాండం చేస్తున్నా, తుపాన్‌లు వచ్చినా ముఖ్యమంత్రులు సమీక్షలు చేయకూడదంటూ ఈసీ అడ్డుకోవటమేంటని నిలదీశారు.
| 0 |
జేమ్స్ బాండ్ తరహా కథలకు కావాల్సినవి పట్టు సడలని స్క్రీన్‌ప్లే, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ప్రేక్షకుడు ఊహించని మలుపులు. | 1 |
అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.
| 0 |
జస్ట్ 16 రోజుల ప్రచారం,ఎంపీగా గెలిచేశాడు.
| 2 |
తొలి ఇన్నింగ్స్‌లో 45 పరుగులు చేసి కోహ్లి అవుటైయాడు.
| 0 |
వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన సూర్యకుమార్ (7) కూడా నిరాశపరిచాడు. | 0 |
పౌరసత్వం విషయంలో తలెత్తిన సమస్యతో సాధ్యపడలేదు.
| 0 |
ఎందరో సఫారీ దిగ్గజాలకు ప్రపంచకప్ ఓ కలగానే మిగిలి పోయింది. | 0 |
సాధారణ జనజీవితం స్తంభించే పరిస్థితి ఏర్పడుతోంది.
| 0 |
అలాంటి ప్రయత్నాన్ని ఏ మాత్రం వివాదాస్పదం కాకుండా అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
| 2 |
2017లో ఆరుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడంతో, ఆ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండటంతో ఆ నియామకాలను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
| 1 |
భారీ లక్ష్య సాధనకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది | 1 |
తొలిరోజు నా ఆటను ఆస్వాదించాను,కానీ నిరాశగానే ఉంది.
| 0 |
తనని కొట్టిన వారిని తిరిగి కొట్టడానికి చేతులు రానంత మంచివాడు | 2 |
బ్రోచేవారెవరురా టీం మెంటల్ మదిలో వంటి చిత్రాన్ని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఇందులో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. | 1 |
భారత్ 55కే ఎనిమిది వికెట్లు చేజార్చుకోగా కుల్‌దీప్ 15; 33 బంతుల్లో 1×4, చాహల్ 9వ వికెట్‌కు 25 పరుగులు జోడించి స్కోరును వందకు చేరువ చేశారు | 1 |
ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ సెట్ రూపకల్పన పని మొదలెట్టేశాడు. | 1 |
కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్దమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
| 1 |
సినిమాగానే కాక వెబ్ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. | 1 |
అతడు మూడు నెలల పసిపిల్లాడిగా ఉన్నప్పుడే కుడి చెయ్యికి క్యాన్సర్ సోకింది. | 0 |
అయితే ప్రయాణికుల సేవల రుసుము కంటే విమానయాన భద్రతా రుసుము ఎక్కువగా ఉండటం గమనార్హం | 1 |
ఒకానొక టైమ్‌లో ఎంతటి కాంప్లెక్స్ స్క్రీన్‌ప్లే అయినా కాస్త కూడా కన్‌ఫ్యూజ్ కాకుండా వందల కొద్దీ క్యారెక్టర్లతో వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు ఇతడేనా అనే అనుమానమొస్తుంది | 0 |
తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
| 2 |
నేను నటించిన మూడో థ్రిల్లర్ ఇది | 1 |
నూతన సంవత్సర వేడుకల్లో ఓ వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు | 0 |
ఇప్పుడు ధోనీ కెప్టెన్ కాకపోయినా జట్టులో అతని మాటకు అధిక ప్రాధాన్యత ఉంది. | 1 |
ఈ సిరీస్‌లో జయలలిత సినీ నటిగా ఉన్న సమయంలో వచ్చే సన్నివేశాల్లో యువ కథానాయిక ఆ పాత్రలో కనిపించనున్నారు. | 1 |
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
| 1 |
తాను పార్టీని వీడబోనని, డబ్బుల కోసం, పదవుల కోసం వైసీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
| 2 |
అన్ని టెండర్లూ పారదర్శకంగా ఉంటాయనీ, ఎల్లో మీడియా దురుద్దేశంపూర్వకంగా వార్తలు రాస్తే కచ్చితంగా శిక్షిస్తామని, పరువునష్టం దావా వేస్తామన్నారు.
| 2 |
సెమీస్‌లో లక్ష్యసేన్. | 2 |
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన దాదాపు 200 ప్రభుత్వ పాఠశాలలను ఈ సంస్థ దత్తత తీసుకుంది. | 1 |
ఇటీవల మాళవిక నాయర్ మహానటి సినిమాలో అలమేలు పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. | 1 |
మ్యాచ్‌ను మాకు అందకుండా చేయడంలో మ్యాక్సీదే కీలక పాత్ర. | 1 |
దుబాయి: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో ఏడాదిని ముగించాడు | 2 |
2014లో నరసాపురం నుంచి, 2019లో మండపేట నుంచి పోటీ చేసినా.
| 1 |
కృష్ణమోహన్ రెడ్డి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్ అయ్యారు.
| 1 |
కౌంటింగ్ ప్రక్రియలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలను నిలువరించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని, తగిన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు.
| 1 |
గతంలో ఇంత భారీ స్థాయిలో ఎన్నడూ పోలింగ్ నమోదు కాలేదనీ, అందుకే గెలుపుపై ధీమాగా ఉన్నామన్నారు.
| 1 |
చంద్రబాబుకు బదులు అచ్చెన్నాయుడు పంపించారన్నారు.
| 1 |
గురువారం ఉదయం దుబాయ్ నుంచి దిల్లీ చేరుకున్న ఆయనను ఈడీ అధికారులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు | 0 |
గాయపడినవారందరినీ తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
| 1 |
దక్షిణాదిలో కర్నాటక తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనేనని అన్నారు | 1 |
45 పరుగులు 3 వికెట్లు: అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 226/7తో ఆట కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు 8:5 ఓవర్లాడి మరో 45 పరుగులు జోడించి చివరి మూడు వికెట్లు కోల్పోయింది | 0 |
అవసరాన్ని బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉన్నారు. | 2 |
కొత్తవారిని ఆయా స్థానాల్లో భర్తీ చేయడానికి కసరత్తు ప్రారంభమైంది.
| 1 |
అందు లోనూ వార్మప్ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. | 0 |
బంతి బీట్ అయ్యాక అతను పరుగందుకున్నాడు.
| 1 |
మొత్తానికి పోలీస్ స్టేషన్ లోని వస్తువులకి కూడా భద్రత లేకుండా పోతే, తామెవరకు చెప్పాలో? అంటూ సాహిబాబాద్ ప్రజలు సన్నాయినొక్కులు ఆరంభించారు.
| 1 |
ఇంప్రెస్ చేసింది. | 2 |
సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం కేంద్రంగా తతంగం జరిగింది | 0 |
‘‘ఏపీలో మాదిరిగానే ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి.
| 0 |
రావణాసురుడి గెటప్‌లో ఎన్టీఆర్‌లా బాలక_x005F_x007f_ష్ణ లుక్ ఆకట్టుకుంటోంది. | 2 |
మోటార్ సైకిల్‌పై వచ్చిన దుండగుల్లో ఒకరు బండిని వేగంగా నడుపుతుండగా వెనుక కూర్చున్న వ్యక్తి నిర్మల్‌పై కాల్పులు జరుపుతున్నట్లు సిసిటివిలో నమోదైంది.
| 0 |
ఇలాంటి ప్రచారాల కారణంగా ఇండిస్టీ అంటే భయం ఉండొచ్చని. | 0 |
20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ ఓటమి పాలైంది.
| 0 |
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: వరుసగా మూడోసారి భారత రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు హమ్‌జా బిన్ ఒమర్‌కు గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు | 2 |
కారుజోరుకు తిరుగులేకుండా పోయంది | 2 |
ఇలా దగ్గరకొచ్చి ఏం మాట్లాడడం బాగోలేదండీ. | 0 |
కొత్త నిబంధనలను నిపుణులు ప్రశంసించారు | 2 |
ఈ ప్రాజెక్టు గురించి నమ్మలేని మరో ఆసక్తికర సంగతి రివీలైంది. | 2 |
కమలమ్మ ఆరోపణలు అసత్యమని, చర్చి ఫాదర్ మంచివాడంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
| 0 |
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పత్తిపాడు నుంచే పోటీచేసి విజయం సాధించారు.
| 2 |
అయితే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆసీస్, న్యూజిలాండ్‌తో తలపడే వన్డే జట్ల నుంచి తప్పించారు.
| 1 |
ధోనీ టీ20 లకు తిరిగి వచ్చాడు.
| 1 |
తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పదకొండో బ్యాట్స్‌మన్‌గా పేరు పొందారు. | 1 |
గూబ గురుమంటుంది.
| 0 |
కోచ్ పదవి కోసం గిబ్స్ దరఖాస్తు చేశాడు. | 1 |
కెరీర్ ఆరంభంలో అలాంటి పాత్రలు చేశారు. | 1 |
వలసలను ప్రోత్సహించడం లేదు.
| 1 |
సెన్సెక్స్ ప్యాక్‌లో వేదాంత, కోల్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాకు, పవర్ గ్రిడ్, హెచ్‌సిఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, 2:65శాతం లాభపడ్డాయి | 2 |
బర్మింగ్‌హామ్ : ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సైనా కథ ముగిసింది. | 0 |
కాగా, భారత్‌తో జరుగనున్న టీ 20 సిరీస్‌లో డారెన్ బ్రేవో, పొలార్డ్‌లకు అవకాశం కల్పించారు.
| 1 |
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. | 1 |
నా బౌలింగ్ శైలి గురించి ఆయనకు బాగా తెలుసు. | 1 |
ఓపెనర్లు, బౌలర్లు తమ ప్రణాళికలను ఎలా అమలు పర్చాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలని ఆర్థర్ హితవు పలికాడు.
| 1 |
పేదలందరికీ ఉచితంగా మెరుగైన నాణ్యమైన వైద్యం అందడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆళ్ల నాని హామీయిచ్చారు.
| 2 |
End of preview. Expand
in Dataset Viewer.
Dataset Card for Dataset Name
Dataset Summary
This dataset card aims to be a base template for new datasets. It has been generated using this raw template.
Supported Tasks and Leaderboards
[More Information Needed]
Languages
[More Information Needed]
Dataset Structure
Data Instances
[More Information Needed]
Data Fields
[More Information Needed]
Data Splits
[More Information Needed]
Dataset Creation
Curation Rationale
[More Information Needed]
Source Data
Initial Data Collection and Normalization
[More Information Needed]
Who are the source language producers?
[More Information Needed]
Annotations
Annotation process
[More Information Needed]
Who are the annotators?
[More Information Needed]
Personal and Sensitive Information
[More Information Needed]
Considerations for Using the Data
Social Impact of Dataset
[More Information Needed]
Discussion of Biases
[More Information Needed]
Other Known Limitations
[More Information Needed]
Additional Information
Dataset Curators
[More Information Needed]
Licensing Information
[More Information Needed]
Citation Information
[More Information Needed]
Contributions
[More Information Needed]
- Downloads last month
- 34