Unnamed: 0
int64 0
35.1k
| Sentence
stringlengths 7
1.22k
| Emotion
stringclasses 5
values |
---|---|---|
22,745 | 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు | no |
17,433 | దాంతో ప్రకాష్ రెడ్డి,కౌంటింగ్ కేంద్రం వద్దనే ఉండిపోయారు.
| no |
6,317 | వివాదం తర్వాత నాలో అణకువ పెరిగింది.
| no |
15,312 | విజయవాడలో కూల్చేసిన 50 ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
| no |
1,062 | అంతకు ముందు రియో ఒలింపిక్స్ కోసం పోటీపడ్డా అర్హత పోటీల్లో ఓడిపోయింది. | sad |
5,190 | ఇటీవల కాలంలో తమకు బౌలింగ్ అనేది సమస్యే కావడం లేదంటూ బౌలర్లను కొనియాడాడు.
| happy |
6,081 | మూడోస్సారి…!.
| no |
24,802 | కాగా ఈ మర్యాద పూర్వక భేటీ అనంతరం హరీశ్‌తో కేసీఆర్ ప్రత్యేకంగా ముచ్చటించినట్లు సమాచారం.
| no |
14,810 | కరువు పరిస్థితులు, అకాల వర్షాల సమయంలో సమీక్షలు నిర్వహించన్నారు వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
| no |
11,564 | ఎన్నికల్లో విజయం సాధించిన మోడీకి జగన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలపనున్నారు.
| happy |
33,201 | ఈ సినిమా సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్‌తో తెరకెక్కుతోంది. | no |
13,607 | ఎన్నికల ముందు జనసేన గూటికి చేరి.
| no |
4,240 | హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో కొన్ని క్యాచ్‌లు వదిలేయడం వల్ల మిగితా ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి ఆత్మవిశ్వాసం కోల్పోయారని పేర్కొన్నాడు. | sad |
31,650 | శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్?. | no |
1,821 | బట్లర్ బాదుడు.. గేల్ దూకుడు. | no |
34,317 | దానికి భిన్నంగా కార్తీక్ ఆలోచన చేసి కథని ఇంకొంత భిన్నంగా రాసుకుని వుంటే పేట ఫలితం మరోలా వుండేది. | no |
26,056 | మహానుభావుడులో శర్వానంద్‌కి అతి శుభ్రత | no |
13,502 | సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
| no |
7,912 | ఆశ్చర్యంగా టాస్‌కు రోహిత్ శర్మ స్థానంలో మహేంద్ర సింగ్ ధోని వచ్చాడు.
| no |
27,299 | ప్రస్తుతం కాంగ్రెస్ స్టార్ కాంపైనర్‌గా ఎన్నికల హడావుడి ముగించిన విజయశాంతి, సినిమాలపై తన దృక్ఫధాన్ని వెల్లడించారు | happy |
17,771 | మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన,నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు.
| no |
1,769 | ఇవియన్ బ్రాండ్ నీళ్ల ధర కూడా అధికంగానే ఉంటుంది. | no |
14,813 | రాజశేఖర్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ మురళీధర్ రెడ్డి, హార్టీకల్చర్ కమీషనర్ చిరంజీవి చౌదరి పాల్గొన్నారు.
| no |
7,224 | ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రికార్డుల వేటగాడు.
| no |
9,798 | దిల్లీ: టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ తండ్రయ్యాడు | happy |
26,583 | బాగా డబ్బు సంపాదించి ఊరును బాగుచేయాలన్న నిర్ణయంతో దొంగనవుతాను | no |
30,872 | అంతేకాదు 2018 సంవత్సరంలో గూగుల్‌లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సెలబ్రిటీగా కూడా రికార్డు సృష్టించింది. | happy |
29,801 | షారుక్ నటించిన చివరి మూడు చిత్రాలు (రయీస్, జబ్ హ్యారీ మెట్ సెజల్, జీరో) బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. | sad |
24,570 | మార్చి 2014లోనే ప్రత్యేక హోదాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిసిందని, ఏడు నెలల తర్వాత నీతి ఆయోగ్ వచ్చిందని ఏపీ సీఎం జగన్ గుర్తు చేశారు | no |
14,317 | అయితే సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో ఆమెకు కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో రోజా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.
| sad |
24,104 | శనివారం వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది | no |
15,167 | ఇప్పటివరకు ఈ ట్రస్టుకు రూ:25 లక్షలు దాతలు అందించారన్నారు.
| no |
25,332 | 250 కోట్ల భారీ బడ్జెట్ సినిమాని రెండో సినిమా చేస్తున్న సుజిత్ అనే కుర్ర దర్శకుడు ఎంత వరకూ మోస్తాడు అనే అనుమానం ప్రభాస్ అభిమానుల్లో ముందు నుంచీ ఉంది | no |
25,557 | ఇందులో గెలిచినవారికి 2000డాలర్ల నగదుబహుమతిని అందిస్తోంది | no |
20,028 | జాబితాలో మరిన్ని విదేశీ బ్యాంకులు | no |
26,113 | అయితేనేం, డ్యాన్స్ లు ఫైట్లు విరగదీసాడు, కాస్త రెండు మూడు సినిమాలు చేస్తే, లెవెల్ లోకి వస్తాడు అనుకున్నారు | no |
30,195 | ఇప్పుడు ఆ చిత్రం చూసినా అదే ఫీలింగ్ కలిగిందని షారుఖ్ సినిమాను బన్నీ ప్రశంసల్లో ముంచెత్తాడు. | no |
8,526 | సౌథాంప్టన్: ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయంబారిన పడ్డాడు.
| sad |
12,714 | ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తలారి వెంకట్రావుకు ఈ రకమైన చేదు అనుభవం ఎదురైంది.
| sad |
8,603 | ఇదీ ఒక రికార్డు.
| no |
14,144 | ఆధిక్యత ఎంత అనేదే తేలాలన్నారు.
| no |
14,252 | వెంటనే మాధవ్ వీఆర్ఎస్‌కు ఆమోదం తెలపాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
| happy |
23,875 | వారు చేస్తే ఒప్పు,ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు | no |
11,091 | తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత దాడి చేసిన ఘటనతో అటవీశాఖ కీలక ప్రతిపాదనలు చేసింది.
| no |
8,392 | ఈ ఏడాదికిగాను అత్యుత్తమ మహిళా క్రికెట్ జట్లను ఐసీసీ ఎంపిక చేయగా, అందులో టీ 20 విభాగంలో హర్మన్ ప్రీత్ కెప్టెన్‌గా నియమించబడ్డారు.
| no |
15,284 | వైకాపా నాయకురాలు రోజా ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నారు.
| no |
21,301 | 90 నిమిషాల పాటు వైద్యులు శస్త్రచికిత్స చేసి సుమారు 80 ఇనుప వస్తువులను తొలగించారు | no |
4,576 | కష్టాల్లో పడ్డ జట్టును కోహ్లి, శంకర్ ఆదుకున్నారు. | no |
8,268 | ఢిల్లీకి ‘బెయిర్‌స్ట్రో’క్.
| no |
7,253 | అతనితో పాటు మరో ముగ్గురు యువ ఆటగాళ్లలో,విధ్వంసక ఆటతో ఇప్పటికే భారత టీమ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రిషభ్ పంత్ ఆ జట్టు ప్రధాన బలం.
| no |
27,033 | వచ్చె నెలలో సినిమాను థియేటర్లకు తెస్తాం అన్నారు | no |
35,029 | మా టీం అందరు చాలా కష్టపడి పనిచేసారు.
| no |
7,252 | ధావన్ రాణించడం జట్టుకు ఎంతో అవసరం.
| no |
7,837 | లక్ష్యానికి 14 పరుగుల దూరంలో వోక్స్(40) పెవిలియన్ చేరాడు.
| sad |
11,433 | శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ‘ఫొని’ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అధికారలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
| happy |
34,735 | ఇప్పుడు షఉటింగ్ అయిపోయింది. | no |
31,030 | జై, రష్మీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు సతీష్ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి సహ నిర్మాతలు భాను ప్రకాష్ తేళ్ల, కన్నా. | no |
14,964 | ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆయన్ను ఓ సాధారణ వ్యక్తిలా ట్రీట్ చేశారు.
| no |
8,417 | కాకపోతే అజాజ్ పటేల్ వేసిన ఓ డెలి వరీకి వికెట్లు ముందు దొరికిపోయాడు అజహర్ అలీ.
| no |
33,909 | స్వాతి పిక్చర్స్ బ్యానర్లో నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ హీరోహీరోయిన్లుగా ‘అడ్డా, ఓటర్’ చిత్రాల దర్శకుడు జి. | no |
15,399 | పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తాం.
| no |
7,270 | రెండు గ్రూపులోంచి అత్యధిక మ్యాచులు గెలిచిన నలుగురు షట్లర్లు సెమీస్‌కు చేరుతారు.
| no |
20,291 | ఘటనకు ముందురోజునే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసింది | sad |
9,212 | ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
| no |
32,099 | తాజాగా తను భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో కొత్త రూల్స్ ఫాలో అవ్వాలని సాయిధరమ్ నిర్ణయించుకున్నారు. | no |
24,630 | శాసనసభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం, ఆర్బీఐ సహకరించకున్నా రుణ మాఫీ చేశామన్నారు | no |
21,021 | క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది | no |
11,274 | శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీతారాం ఈరోజు మీడియాతో మాట్లాడారు.
| no |
12,224 | ఈ ప్రమాదంలో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వాటిల్లిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది.
| sad |
9,071 | అజింక్య రహానే(75 బ్యాటింగ్ 174బంతుల్లో) మొదట్లో కాస్త నిదానంగా ఆడినా తర్వాత పుంజుకున్నాడు.
| no |
26,226 | వీటన్నింటినీ జేడీనే పర్యవేక్షిస్తున్నాడు | no |
19,906 | గత 28 ఏళ్లలో షేరు విలువ రూ 52:70లకు చేరడం ఇదే తొలిసారి | no |
4,658 | సొంత దేశంలో డొమెస్టిక్ క్రికెట్‌లో కోచ్‌గా ప్రయాణం ప్రారంభించిన మికీ 2005లో జాతీయ జట్టుకు కోచ్ అయ్యాడు. | no |
5,924 | చివర్లో జోఫ్రా ఆర్చర్ ధాటిగా ఆడాడు.
| no |
24,017 | వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు | happy |
10,662 | ఒక మ్యాచ్‌లో ఫలితం వెల్లడికాలేదు | no |
24,126 | టీడీపీ ప్రభుత్వ హయాంలో పుట్టా సుధాకర్ ను టీటీడీ చైర్మన్ గా నియమించారు | no |
2,860 | బుమ్రాతో కలిసి కట్టుదిట్టంగా బంతులు విసిరాడు. | no |
254 | అలానే న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్స్‌న్ 2018 సంవత్సరానికి గానూ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును సొంతం చేసుకున్నాడు. | no |
21,851 | ప్రస్థుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది | no |
18,741 | ఈ వైధిక కార్యక్రమానికి యాగశాలలో 25 హోమగుండాలు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 41 మంది రుత్వికులు పాల్గొంటున్నారని తెలిపారు.
| no |
30,727 | సినిమాలో రాణి లక్ష్మీబాయి గురించి తప్పుగా చూపించలేదని ముందే మాటిచ్చాం, అన్నట్లుగానే అలాంటివేమీ చూపించడంలేదు. | no |
22,523 | మరోవైపు భూగర్భ జలమట్టం సైతం వందల అడుగులకు పడిపోయి, పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా బోర్లన్ని ఎండిపోతుండటంతో జలం కోసం జనం అల్లాడుతోంది | sad |
13,013 | తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై భగ్గుమనటంపై తెలుగుదేశం శ్రేణులలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
| no |
29,123 | సినిమా చాలా బాగా వస్తోంది, పాటలు కూడా వినగానే ఆకట్టుకునేలా ఉంటాయి. | happy |
13,316 | అంతేకాదు మైనింగ్ చేయడం వల్ల డ్యామ్ దాదాపు ఎండిపోయే స్థితికి చేరుకుంది.
| sad |
29,752 | ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. | happy |
30,482 | ఇదంతా అఫీషియల్ అప్ డేట్ వచ్చాకే ఖరారు అవుతుంది. | no |
15,319 | ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఏడు లేఖలు రాశారు.
| no |
10,338 | వార్నర్ 16వ సెంచరీబంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అత్యంత వేగంగా 16 సెంచరీలు పూర్తిచేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ రికార్డును సమం చేశాడు | no |
19,171 | ప్రభుత్వం ఆదుకోవాలి సియామ్ | no |
1,837 | గేల్ తన బ్యాటింగ్‌లో పవర్ చూపించినప్పటికీ డారెన్ బ్రేవో(61), కార్లోస్ బ్రాత్‌వైట్(50), ఆష్లే నర్స్(43)లు రాణించినప్పటికీ జట్టు విజయం అందుకోలేకపోయింది. | sad |
11,582 | మస్తాన్ బాషా పాలిటెక్నీక్ చదువుతుండగా, కరీం హోటల్ మేనేజ్ మెంట్ కోర్స్ చేస్తున్నాడు.
| no |
5,927 | రహానె ఫోర్లతో విరుచుకుపడగా, సంజూ సిక్సులు బాదాడు.
| angry |
10,751 | మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302గా నిర్ణయించారు | no |
10,943 | ఐతే రిక్కీ భుయ్, భరత్ 14 బ్యాటిం నాలుగో వికెట్‌కు అజేయంగా 41 పరుగులు జతచేశారు | happy |
9,303 | అలాగే ఛేదనలో మా బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడలేదు.
| no |
21,284 | ఓమ్ ప్రకాశ్, ఎన్డీయే తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు | no |
16,402 | క్రికెట్ ప్రేమికులంతా ప్రపంచకప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
| no |
25,079 | సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నేతగా నిలిచారు కిషన్ రెడ్డి.
| happy |