text
stringlengths 7
1.22k
| label
int64 0
2
|
---|---|
రవితేజ లాంటి యాక్టర్ ఒక క్యారెక్టర్‌ని పండించడానికి ఇబ్బంది పడుతున్నాడంటే అది ఎంత అర్ధాంతరంగా వుందో అర్థం చేసుకోవచ్చు | 0 |
2005లో కెరీర్ ముగించిన తర్వాత ఐపీఎల్‌లో కోచ్ అవతారమెత్తాడు. | 1 |
మిల్లర్ 37 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు | 1 |
కానీ ఇద్దరూ ఎప్పట్నుంచో ప్రేమలో వున్నారనే సంగతి అలా రిజిష్టర్ అయిపోతుంది | 1 |
పెర్త్‌లో ఎర్త్..?.
| 1 |
శ్రీలంక సామాన్యంగా తమ జట్టు గుర్తుగా సింహాన్ని చూపుతోంది. | 1 |
ఈ చిత్రానికి సంగీతం: యస్.వి.హెచ్, డ్యాన్స్: గణేశ్ స్వామి, ఆర్ట్: పి.వి.రాజు, కథ: ఎత్తరి బ్రదర్స్ ,మాటలు: శ్రీను.బి., సురేశ్ కుమార్.యం. | 1 |
ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తి చేయాలని భావిస్తున్న సీఎం, సెప్టెంబర్ లోగా ప్రక్రియ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు.
| 1 |
ఆమెతో నటించిన పలువురు దిగ్గజ నటులు సావిత్రి చరమాంకంలో ఉన్నపుడు ఫామ్ లోనే ఉన్నారు. | 2 |
పది విమర్శలుంటే వంద ప్రశంసలుంటాయి | 1 |
శ్రీకాంత్ గారితో కలిసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అది ఇప్పటికి కుదిరింది. | 1 |
తొలి భాగం కామెడీ సీన్స్ తో వేగంగా కథ నడిచినా.
| 1 |
ఆయన మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపాన్ని వ్యక్తం చేశారు. | 0 |
గబ్బా మైదానంలో నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 జరగనుంది. | 1 |
అంతర్జాతీయ చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి | 0 |
దుబారు: పాకిస్థాన్ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌పై ఐసీసీ అవినీతి నిరోధక శాఖ విచారణ మొదలుపెట్టింది. | 1 |
ఇన్ని ఆస్తులున్నా సుబ్రహ్మణి మాత్రం ఆటోడ్రైవరుగానే బతుకుబండి లాగుతున్నాడు | 0 |
అన్ని విధాలా ప్రభుత్వంతో చర్చించాకే ఒక నిర్ణయానికి వస్తాం.
| 1 |
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోలో టీమిండియా వివాదస్పద క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. | 1 |
ఆరంభం యాక్షన్ కింగ్ అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు విశాల్. | 1 |
కాబట్టి రకుల్ ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేయక తప్పదు. | 1 |
దాన్ని నేను నిలబెట్టుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు.
| 1 |
వారిపక్కన ఉన్న గంట్యాడ ప్రకాశరావు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు | 0 |
శంషాబాద్ పరిధిలోని ఉందానగ తిమ్మాపూర్ స్టేషన్ల మధ్య గల పిల్లోనిగూడ వద్ద రైల్వే ట్రాక్ పక్కనే వారి కారు నిలిపి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది | 0 |
పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
| 2 |
అంతేకాదు తొలి నుంచి ప్రయోగాత్మక పాత్రల్ని ఎంచు కుంటూ కొత్తదనం అనే ఒరవడితో ముందుకు సాగుతున్నాడు. | 2 |
సంగీత దర్శకులు ఇచ్చిన ట్యూన్లు,సుజిత్‌కి నచ్చకపోవడం, మార్పులూ చేర్పులూ చెప్పినా – ఆట్యూనులు మారకపోవడంతో సుజిత్ బాగా ఇబ్బంది పడ్డాడట | 0 |
తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని బుధవారం ఉదయం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు గౌ వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు.
| 1 |
ఆయన ఈ కథను చాలాబాగా నమ్మాడు | 2 |
సుడిగేల్‌పైనే ఆశలు. | 1 |
దాంతో బావిలో మోటారు పైపును ఆసరాగా చేసుకొని 30 గంటలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపాడు | 2 |
వరంగల్ రూరల్‌లో 16కు 16 ఎంపీపీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది | 2 |
క్రికెట్‌లో భాగంగా అతడిని ప్రపంచం అంతా చుట్టి రానివ్వండి.
| 1 |
అనురాగ్ కులకర్ణి గాత్రంలో పాట మనసును హత్తుకుంటోంది | 2 |
సెమీఫైనల్స్, ఫైనల్‌తో పాటు మొత్తంగా 31 మ్యాచ్‌లు నిర్వహిస్తారు | 1 |
సోషల్ మీడియాలో కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై ఆలియా, కంగనా ఫాన్స్ మధ్య పెద్ద వార్ నడుస్తోంది. | 0 |
సంగతి తెలుసుకున్న పోలీసులు కేసులు పెట్టారు | 0 |
దానే్న కథగా మలచుకున్నా | 1 |
మోసం చేస్తోన్న వాడిలో తెలివి కంటే మోసానికి గురవుతోన్న వాడిలో అమాయకత్వమే హైలైట్ అవడం వల్ల సదరు సన్నివేశాల్లో చాలా వరకు తేలిపోయాయి | 0 |
ఎంతో కీలకమైన జలవనరుల శాఖను తనకు అప్పగించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని అహర్నిశలు కష్టపడి పనిచేసి రైతాంగానికి సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని అనిల్‌కుమార్ చెప్పారు | 2 |
మెహబూబూ ఫ్లాప్ టాక్ నుంచి పూరి త్వరగానే బయటపడ్డాడు. | 1 |
ఇప్పటికే బోయపాటి శీనుతో సినిమా చేసేందుకు పవన్ రడీ అయ్యారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఫిలింనగర్‌లో.
| 1 |
ఇకపై అలాంటి పాత్రలు చేయనంటూ ప్రామిస్ చేస్తున్నాడు కూడా | 1 |
ఈ వలసలు ఆయనతోనే మొదలవుతుందట.
| 1 |
ఐసీసీ టోర్నీల్లో వారు స్టార్ ఆటగాళ్లు.
| 2 |
సమావేశపు మందిరానికి వచ్చిన జగన్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఘన స్వాగతం పలికారు.
| 2 |
అయితే నిజంగానే సన్నీ అలా అన్నారా? అనే విషయంలో అధికారికంగా స్పష్టత లేదు. | 1 |
2014 లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు. | 1 |
ఆపై మొయిన్ అలీ, ఏబీ డివిలియర్స్‌లు ఔట్ చేయడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది.
| 0 |
జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్న ఆయన తమ్ముడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తాజాగా మనసు మార్చుకున్నారు.
| 2 |
రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీని కంచుకోటగా మారుస్తామని అన్నారు.
| 2 |
ఇదే ఇప్పటివరకూ పాక్‌పై వరల్డ్‌కప్‌ల్లో భారత్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం | 2 |
రవితేజ లాంటి స్టేచర్ ఉన్న హీరో అంటే మార్కెట్ పరంగా బాగా ప్లస్ అవుతుంది. | 2 |
నాటౌట్‌గా నిలవాలనుకున్నా : మయాంక్ అగర్వాల్.
| 1 |
ఇప్పుడు ఆ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.
| 1 |
ప్రస్తుతం ఈ క్రికెట్ టోర్నీ,ఈ పాఠశాలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. | 1 |
మరోపక్క ‘గీత గోవిందం’ కేరళ వసూళ్లను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తామని నిర్మాతలు ప్రకటించారు. | 2 |
అయితే అంతకు మించి కావాలని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) డిమాండ్ చేస్తోంది.
| 1 |
ఒక మంచి సినిమా తీయడానికి సహాయపడిన నా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్ అన్నారు. | 1 |
విజయనగరం జిల్లా సీతానగరం మండలం చినబోగిలి గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి సభను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
| 2 |
వికెట్ బ్యాటింగ్‌కు సహకరించలేదు. | 0 |
అనంతరం మంత్రివర్గాన్ని జగన్ ప్రకటిస్తారు.
| 2 |
మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు.
| 0 |
ఓటమి నైరాశ్యంతోనే మోడీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
| 0 |
అయితే, బతుకుపై తీపితో బైక్ వదిలేసిన ఆ యువకుడు రోడ్డుపై పరుగులు పెట్టాడు.
| 1 |
ఇందులో ఓ కీలక పాత్ర ఉంది చేస్తావా? అని అడిగారు. | 1 |
ఎవ్లిన్ శర్మ, మురళీశర్మ, జాకీష్రాఫ్, మందిరాబేడి ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు | 1 |
ప్రేమమ్ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఈ బ్యూటీ అటుపై వరుసగా సినిమాల్లో నటించింది. | 1 |
అప్పుడే నాకు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా గురించి తెలిసింది. | 1 |
చిన్న వయసులో అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చారన్నారు.
| 2 |
ఈ పాత్రలు రాసుకోవడం వరకు బాగానే వుంది కానీ అవి రంజింపచేసే కథ, కథనాలు మాత్రం తేజ సమకూర్చుకోలేకపోయాడు | 0 |
ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని. | 0 |
జడ్పీ చైర్మన్ల ఎన్నికల్లోనూ గులాబీ విరబూసింది | 2 |
అదే సమయంలో దాదాను చంపిన డేవిడ్(కునాల్ కపూర్) గ్యాంగ్ కూడా దేవను చంపడానికి ట్రై చేస్తుంది.
| 0 |
రజనీకాంత్ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పేటా అనే సినిమా చేస్తున్నాడు. | 1 |
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె పూనాటి విజయలక్ష్మి, కుమారుడు డాక్టర్ శివరామ్‌లపై కేసులు నమోదయ్యాయి.
| 0 |
ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేపడతామని ఆయన చెప్పారు.
| 1 |
హైదరాబాదీ అమ్మాయి, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రారంభమైంది. | 2 |
శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం. | 0 |
ఘటనకు ముందురోజునే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన దాడి చేసింది | 0 |
అంతనొప్పి ఉంటుంది.
| 1 |
77 కేజీల బంగారం ఆభరణాలు, రూ:16,00,000 విలువ కలిగిన 40 కేజీలవెండి ఆభరణాలు, రూ:15,12,860ల హావాలా నగదు మరియు 3 సెల్‌ఫోన్లు మొత్తంగా వాటి విలువ సుమారు రూ:88,29,960లు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
| 2 |
వీరిద్దరూ 9 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో కేకేఆర్ పరిస్థితి మళ్లీ మొదటకొచ్చింది. | 1 |
అతని మెరుపులతో భారత్.
| 2 |
కాలువలకు ఇరుపక్కల నుంచి వచ్చే వ్యర్థాలు కాలువల్లోకి రావటంతో దుర్వాసనతో నగర ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
| 0 |
ఆ తర్వాత కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
| 1 |
సాక్షాలు లేని దోపిడీలు, లెక్కలకు చిక్కని కమీషన్లు, అధికార మదంతో దోచిన ఆస్తులు, చంద్రబాబు చేతగాని తనాన్ని అవకాశం తో చేసిన ఘోరాలు | 0 |
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో మే 18న తొలిసారిగా పుష్పయాగం జరుగనుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.
| 1 |
తను కూడా చిన్న చిన్న గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో, వసతి గృహాలలో చదువుకు వచ్చానని, విద్యార్ధులు ఎదుర్కొనే ఇబ్బందులు ఎలాంటివో తనకుకు తెలుసని, వారు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నా తను అంగా ఉండి పరిష్కరిస్తానని తేల్చి చెప్పారు గంధం చంద్రుడు.
| 1 |
ప్రపంచకప్ టోర్నీలో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న న్యూజిలాండ్‌ను సఫారీజట్టు అడ్డుకోలేకపోయింది | 0 |
జట్టు సమతూకం.
| 1 |
దీంతో ఈ పాట మొదటి స్థానంలో నిలువగా, ‘వై దిస్ కొలవరి’ సాంగ్ 17:26 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. | 2 |
గత రెండు మూడు రోజు లుగా చెర్రీకి జోడిగా బాలీవుడ్ ఫేం అలియా భట్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతు న్నాయన్న టాక్ జోరుగా నడుస్తోంది. | 2 |
విశాలాంధ్ర-విజయవాడ: ప్రతిష్టాత్మక ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ చాంపియన్‌షిప్ నిర్వాహణకు టూరిజం, జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు.
| 1 |
చివరి ఆరు నెలల్లో హామీలు అమలు చేస్తే రిజల్ట్ మళ్ళీ చంద్రబాబులా వుంటుంది,అందుకే మొదటి సమావేశం నుండే హామీలు, వాటి అమలు పట్ల అంత శ్రద్ద చూపిస్తున్నారు జగన్ | 2 |
కానీ కొంత మంది యువ హీరోలు మాత్రం ఒక సినిమా అలా సెట్స్ పైకి వెళ్లిందో లేదో మరో సినిమా మొదలు పెట్టేస్తున్నారు. | 1 |
దీన్ని ఉద్దేశిస్తూ: ఓ క్రీడాభిమాని చేసిన ట్వీట్‌కు ఐసీసీ స్పందిస్తూ: ‘ధోనీ వికెట్ల వెనక ఉన్నప్పుడు మీరు క్రీజును వదలొద్దు” అంటూ ట్వీట్ చేసింది. | 1 |
అంతేకాదు ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్వహించిన దర్యాప్తునకు ఈ శ్రీలంక మాజీ సెలక్టర్ సహకరించకుండా విచారణను తిరస్కరిస్తున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.
| 0 |
వెంటనే అప్రమత్తమైన అక్కడి ప్రయాణికులు అతన్ని లాగేందుకు ప్రయత్నించారు | 1 |
ఇకపై దీని గురించి ఏమాత్రం చింతించనని’ పేర్కొన్నారు. | 1 |