inputs
stringlengths
28
112
targets
stringlengths
30
2.36k
template_id
int64
1
14
template_lang
stringclasses
1 value
మోడ్రన్ చిలకమ్మ ! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మోడ్రన్ చిలకమ్మ !' ‘చిట్టి చిన్నోడా ... లవ్వర్ తిట్టిందా? బారుకెళ్లావా? బీరు కొన్నావా? ఫ్రిజ్లో పెట్టావా? గుటుక్కుమన్నావా? కిక్కు ఎక్కిందా? కక్కుకున్నావా?’
2
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒళ్లు వంచడు మరి ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒళ్లు వంచడు మరి !' ‘‘ఏమే ... సుజాతా, మీ ఆయన్ని పదేళ్ల క్రితం చూశాను. బాగున్నాడా? అప్పుడు కోకాకోలా బాటిల్లా స్మార్ట్గా ఉండేవాడు’’ పలకరించింది వనజ. ‘‘నీవు చూసింది 300 మి.లీ. బాటిల్ని. అదిప్పుడు 3 లీటర్ల బాటిల్ అయ్యింది ’’ వాపోయింది సుజాత.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రైల్వే ప్రమాదం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రైల్వే ప్రమాదం' వీరబాబు రైల్వే ఇంటర్వ్యూకి వెళ్లాడు. ‘‘గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?’’ ప్రశ్నించాడు అధికారి. ‘‘జరిగింది. ఒకసారి అరకు రూట్లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి కిస్ ఇవ్వబోయి పొరబాటున వాళ్ల నాన్నకిచ్చాను’’ చెంప తడుముకుంటూ చెప్పాడు వీరబాబు.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మాలోకం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాలోకం' ‘‘మీరేం చదువుకున్నారు?’’ అడిగాడు సర్దార్జీ. ‘‘బి.ఏ.’’ చెప్పాడు సిద్దిక్. ‘‘రెండక్షరాలేనా ... అదీ తిరగేసి’’ ఫక్కుమన్నాడు సర్దార్జీ.
5
['tel']
ఒకరికొకరు అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఒకరికొకరు' ‘‘ఒరేయ్ ... చింటూ, మీ టీచరమ్మ మన ఇంటివైపే వస్తోంది. ఈ రోజు స్కూల్కి డుమ్మా కొట్టావుగా. త్వరగా వెళ్లి ముసుగుతన్ని పడుకో. జ్వరం వచ్చిందని సర్ది చెబుతాలే’’ చెప్పాడు తాతయ్య. ‘‘పడుకోవల్సింది నీవే ... నీకు జ్వరమొచ్చిందని చెప్పి డుమ్మా కొట్టాను’’ కంగారుపెట్టాడు మనవడు.
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సలహా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సలహా' ‘‘మా టామీ నిన్నట్నుంచి కనిపించడం లేదు. నా మనసేమీ బాగులేదురా’’ వాపోయాడు జోగినాథం. ‘‘దానికంత బాధెందుకురా ... పేపర్లో ప్రకటన ఇవ్వచ్చుగా’’ సలహా ఇచ్చాడు రంగనాథం. ‘‘ఇస్తే లాభం ఏమిటి? దానికి చదవడం, రాయడం రాదుగా’’ చెప్పాడు జోగినాథం.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తొందరపడ్డాడు! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తొందరపడ్డాడు!' ‘‘మొదటి భార్య ఉత్తమురాలని నీవే అంటున్నావుగా ... మరి రెండో పెళ్లి ఎందుకు చేసుకోవలసి వచ్చింది?’’ అడిగాడు సుబ్రావ్. ‘‘ఆ విషయం నేను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది’’ నెత్తి బాదుకున్నాడు అప్రావ్.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దెబ్బకు దెబ్బ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దెబ్బకు దెబ్బ' ‘‘అన్నయ్యా ... నాయనమ్మ పుట్టినరోజుకి ఏం బహుమతి ఇస్తున్నావురా?’’ అడిగింది చెల్లాయి. ‘‘పుట్బాల్ ఇద్దామనుకుంటున్నాను’’ చెప్పాడు అన్నయ్య. ‘‘పుట్బాల్ని 90 ఏళ్ల నానమ్మ ఏం చేసుకుంటుందిరా?’’ కిసుక్కున నవ్వింది చెల్లాయి. ‘‘మొన్నటి నా బర్త్డేకి భగవద్గీత ఇచ్చిందిగా మరి?’’ కసిగా చెప్పాడు అన్నయ్య.
13
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దూరాలోచన ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దూరాలోచన' ‘‘ఆత్మహత్య చేసుకోవడమెలా? పుస్తకం కావాలండి’’ అడిగాడు చెంగల్రావు. ‘‘పుస్తకం ఇస్తాను సరే, దాన్ని ఎవరు రిటర్న్ చేస్తారు?’’ సందేహిస్తూ అడిగాడు లైబ్రేరియన్ చిన్నారావు.
10
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బంధుప్రీతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బంధుప్రీతి' తీవ్ర అస్వస్థతతో హాస్పటల్లో చేరిన పెరుమాళ్ల చుట్టూ బంధుగణమంతా మూగింది. అప్పటికే మాట పడిపోయిన ఆయన పక్కనే ఉన్న కూతుర్ని పెన్ను, కాగితం తెమ్మని సైగచేశాడు. ఆ కాగితంపై ఆయాసపడుతూనే ఏదో రాసి బాల్చీ తన్నేశాడు. అంతా గొల్లుమన్నారు. కర్మకాండలన్నీ పూర్తయ్యాక గానీ ఆ కాగితం విప్పి చదవడం కుదర్లేదు వాళ్లకి. అందులో ఇలా ఉంది - ‘‘నా తల దగ్గర కూర్చున్నావిడ తొడకింద ఆక్సిజన్ పైపు నలుగుతోంది. నాకు ఊపిరి ఆడటం లే ....’’
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డౌట్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'డౌట్' టీచర్ మహాభారతం గురించి క్లాసులో పాఠం చెబుతున్నాడు. ‘‘చెరసాలలో దేవకి, వసుదేవులను కంసుడు బంధించాడు. వాళ్లకు పుట్టబోయే ఎనిమిదవ సంతానంతో తనకు చావు ఉందని ఆకాశవాణి చెప్పింది. మొదటి బిడ్డ పుట్టగానే విషమిచ్చాడు కంసుడు. రెండో బిడ్డ పుట్టగానే పర్వతాల మీదనుండి గిరాటేశాడు. మూడో బిడ్డ ..’’ ‘‘సార్, నాదొక డౌట్’’ అడిగాడు రంజిత్. ‘‘అడుగు’’ చెప్పాడు టీచర్. ‘‘చావు తప్పదని తెలిసి కూడా దేవకి వసుదేవులను ఒకే చెరసాలలో ఎందుకు బంధించాడు కంసుడు?’’ ‘‘ .........................?’’
7
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎవరి పని వాళ్లే చెయ్యాలి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవరి పని వాళ్లే చెయ్యాలి' క్రికెట్ గేమ్లో విశ్రాంతి సమయం. ధోని, రోహిత్ని పెప్సీ తెమ్మన్నాడు. రోహిత్ పెప్సీని ఓపెన్ చేయబోతుంటే వద్దని వారించి దాన్ని సుహాగ్కి ఇచ్చాడు ధోని. ‘‘ఏం .. నేను ఓపెన్ చేయకూడదా?’’ చిన్నబుచ్చుకున్నాడు రోహిత్. ‘‘సుహాగ్ ఓపెనర్ .. ఎవరి పని వాళ్లే చెయ్యాలి ’’ చెప్పాడు ధోని.
14
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక మాలోకం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాలోకం' ‘‘విండో కర్టెన్లకు సరిపడా గుడ్డ ఇవ్వండి’’ అడిగాడు రామ్సింగ్ ‘‘సైజు చెప్పండి’’ విసుక్కున్నాడు సేల్స్మాన్. ‘‘ పొడవు 15 అంగుళాలు, అడ్డం 20 అంగుళాలు.’’ ‘‘అంత చిన్న విండోలా?’’ ‘‘అవును ... కంప్యూటర్ విండోస్’’ చెప్పాడు రామ్సింగ్.
4
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ జీవితం, ఒక సినిమా టైటిల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'జీవితం, ఒక సినిమా టైటిల్' కాలేజీ - బొమ్మరిల్లు, స్టూడెంట్ - సైనికుడు, క్లాస్ - అప్పుడప్పుడు, ఎగ్జామ్ - అనుకోకుండా ఒకరోజు, క్వశ్చన్ పేపర్ - అపరిచితుడు, మేథమెటిక్స్ - ఘర్షణ, కాపీ - ఒకరికొకరు, స్లిప్ - ఆపద్భాందవుడు, రిజల్ట్ ్స - అదృష్టం, పాస్ - స్టూడెంట్ నెం.1, ఫెయిల్ - అంతులేని కథ, సప్లిమెంటరీ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, ఫస్ట్ ఇయర్ - బుద్ధిమంతుడు, సెకండియర్ - కంత్రీ, థర్డ్ ఇయర్ - పోకిరి, ఫోర్త్ ఇయర్ - దేశముదురు, మార్కులు ఎన్ని - ఆ ఒక్కటీ అడక్కు.
14
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక హౌస్ఫుల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'హౌస్ఫుల్' ‘‘మన పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా రమేష్?’’ ‘‘ఈ జన్మలో అది సాధ్యం కాదు సుమా’’ ‘‘అదేంటి?’’ ‘‘అవును. కిందటి జన్మలో మాటిచ్చిన రమని ఈ జన్మలో చేసుకోబోతున్నాను’’
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తండ్రీకొడుకుల సవాల్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తండ్రీకొడుకుల సవాల్' ‘‘ఉద్యోగం సంపాదించుకునే వరకు నీవు నా ఇంటి గుమ్మం తొక్కితే ఒట్టే’’ కోపంగా అరిచాడు తండ్రి. ‘‘నాకు ఉద్యోగం దొరికాక ఈ ఇంటి గుమ్మం తొక్కితే ఒట్టే’’ శపథం చేశాడు పుత్రరత్నం.
13
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తర్కపోతు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తర్కపోతు' ‘‘ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులనూ చెప్పగలడంటారా?’’ అడిగాడు చింటూ. ‘‘నెవ్వర్ ... సందేహం ఎందుకొచ్చింది?’’ ప్రశ్నించింది టీచర్ సుహాసిని. ‘‘మరి ఒక స్టూడెంట్ సబ్జెక్ట్స్న్నీ చదవగలడని మీరెలా ఊహించుకున్నారు మరి?’’ నిలదీశాడు చింటూ.
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ‘ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ’ అనగానేమి? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: '‘ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ’ అనగానేమి?' అప్పారావుకి దారిలో వంద రూపాయలు దొరికాయి. ఆ వందతో హోటల్లోకి దూరి కడుపునిండా తిన్నాడు. బిల్ మూడు వందలయ్యింది. బిల్ కట్టలేదని హోటల్ మేనేజరు అప్పారావుని పోలీసులకి అప్పగించాడు. పోలీసులకి ఆ వంద ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోయాడు అప్పారావు.
4
['tel']
ఇంట్లో ఓకే, ఆఫీసులోనే రానిది! అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ఇంట్లో ఓకే, ఆఫీసులోనే రానిది!' ‘‘ఈ మధ్య నిద్రపట్టడం లేదు డాక్టర్ ... మందులు రాయండి’’ అడిగాడు పరాంకుశం. ‘‘మందులు అలవాటైతే మంచిది కాదు. మొదట పరుపు మెత్తగా, దిండు మరీ ఎత్తుగా కాకుండా, కిటికీ కర్టెన్లు లేత రంగులో, గది నీలి రంగు వెలుతురులో, గాలి ధారాళంగా వచ్చేట్లు ఏర్పాట్లు చేసుకోండి. నిద్ర దానంతటదే వస్తుంది. అప్పటికీ నిద్ర పట్టకపోతే మందులు రాస్తాను’’ చెప్పాడు డాక్టర్ గోపి. ‘‘మీరన్నది నిజమే డాక్టర్. కానీ .. ఈ ఏర్పాట్లన్నీ ఆఫీసులో వీలుకాదేమో’’ నసిగాడు పరాంకుశం.
1
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నో ... గ్యాప్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నో ... గ్యాప్' ‘‘ఐ లవ్ యూ’’ చెప్పాడు రవితేజ. ‘‘నా చెప్పు సైజు తెలుసా?’’ కయ్యిమంది కీర్తి. ‘‘ఇలా ప్రపోజ్ చేసానో లేదో ... అప్పుడే గిఫ్ట్స్ అడగడం మొదలు పెట్టావా ... దొంగా’’ మురిసిపోయాడు రవితేజ.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఆజన్మ ఖైదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆజన్మ ఖైదు' ‘‘ఆ రమని టీజ్ చేసినందుకు కోర్టు నీకు జైలు శిక్ష విధించిందని విన్నాను ... ఎన్నేళ్లురా?’’ అడిగాడు సుందరం. ‘‘వందేళ్లు’’ వాపోయాడు జోగినాథం. ‘‘అదేంట్రా ... ’’ ఆశ్చర్యపోయాడు సుందరం. ‘‘రమతో నా పెళ్లి ఫిక్స్ చేశాడు’’ బోరుమన్నాడు జోగినాథం.
10
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక దొందూ దొందే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దొందూ దొందే' ‘‘డాడీ ... నా హోమ్ వర్క్ చేసిపెట్టవా?’’ ‘‘పోరా ... నేను గిన్నెలు తోముతున్నాను’’ ‘‘హోమ్ వర్క్ చేయకపోతే టీచర్ తన్నుద్ది’’ ‘‘గిన్నెలు తోమకపోతే మీ మమ్మీ తోలు వలిచిద్ది’’
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్టూడెంట్ నెం. 1 ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్టూడెంట్ నెం. 1' ‘‘డాడీ ... ఈరోజు మా కాలేజీకి కొత్త లెక్చరర్ వచ్చాడు’’ చెప్పాడు వినోద్. ‘‘వెరీ గుడ్ ... ఆయన పేరేంటి?’’ అడిగాడు తండ్రి. ‘‘ఇంకా ఆయనకు మేం పేరు పెట్టలేదు డాడీ’’ చెప్పాడు వినోద్.
10
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మాలోకపు జనకుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మాలోకపు జనకుడు' ‘‘మనబ్బాయి ఎదురింటి అమ్మాయిని పెళ్లాడతానని మొండిపట్టు పట్టాడండి’’ మొత్తుకుంది ఆండాళ్లు. ‘‘నీ పిచ్చిగాని ... ఈ కాలం పిల్లలు మన మాట వింటారటే ... సరే, వాడు మనసు పడ్డ అమ్మాయితోనే పెళ్లి జరిపిద్దాం’’ పేపరు చదువుతూ సాలోచనగా అన్నాడు ఆనందరావు. ‘‘మీ మతిమరుపు మండా ... మనబ్బాయికింకా పదేళ్లు కూడా నిండలేదండి’’ నెత్తి బాదుకుంది ఆండాళ్లు.
14
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కుటుంబమనగా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కుటుంబమనగా' ‘‘చంటీ, సౌరకుటుంబం గురించి వివరించగలవా?’’ ‘‘సూర్యుడు, ఆయన పెళ్లాం, పిల్లలూ ... ’’
8
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒకటి తీసేద్దాం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకటి తీసేద్దాం!' ‘‘ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తోంది డాక్టర్’’ చెప్పాడు సుబ్బులు. ‘‘ఈ జబ్బుకి పెద్ద ఆపరేషనేమీ అక్కర్లేదోయ్, ఒక కన్ను తీసేస్తే సరి’’ చెప్పాడు కంటి డాక్టర్ నేత్రానంద్.
9
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక రెండూ కలపాలి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రెండూ కలపాలి' ‘‘ఉపకారం అంటే ఏమిట్రా?’’ అడిగాడు మాస్టారు. ‘‘ఉప్పు, కారం కలిపితే తయారయ్యే పదార్ధమండి’’ బాగా ఆలోచించి చెప్పాడు విద్యార్థి.
8
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అమ్మాయిలూ తెలుసుకోండి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అమ్మాయిలూ తెలుసుకోండి!' ‘ఉన్నోడు ఐ - ఫోన్ కొనిస్తాడు. లేనోడు ఐస్క్రీం తినిపిస్తాడు. కాసులున్నోడు కార్లలో తిప్పుతాడు - పైసల్లేనోడు పానీపూరీ తినిపిస్తాడు ప్రెజెంటేషన్లోనే తేడా - ప్రేమలో కాదు’
6
['tel']
అదీ సంగతి అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'అదీ సంగతి' ‘‘పరీక్ష ప్యాసయితే బైక్ కొనిస్తానని చెప్పా కదరా. మరెందుకు ఫెయిలయ్యావు?’’ నిలదీశాడు తండ్రి. ‘‘టైమంతా బైక్ నేర్చుకోవడంలోనే అయిపోయింది డాడీ ... చదవడం కుదర్లేదు’’ నిజాయితీగా చెప్పాడు కొడుకు.
1
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఏది తెలుగు? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఏది తెలుగు?' ‘‘ఇంటర్వ్యూలో ఎందుకు సెలక్ట్ కాలేదురా?’’ అడిగింది అమ్మ. ‘‘కమ్యూనికేషన్ స్కిల్స్ లేవన్నారమ్మా’’ చెప్పాడు కొడుకు. ‘‘తెలుగులో ఏడవరా’’ చిరాకుపడింది అమ్మ. ‘‘భావప్రకటన నైపుణ్యాలు కొరవడ్డాయన్నారమ్మా’’ చెప్పాడు కొడుకు. ‘‘నేను చెప్పమంది తెలుగులో’’ కోపంగా అంది అమ్మ.
7
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దొంగోడి స్వగతం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దొంగోడి స్వగతం' ‘‘మడిసన్నాక కుసింత కళాపోసనుండాలి, ఉత్తినే తిని తొంగుంటే మడిసికి గొడ్డుకీ తేడా ఏటుంటదనే రావుగోపాల్రావు డైలాగ్ గుర్తుకొచ్చి, 64 కళల్లో చోర కళ కూడా ఒకటి కదా, సరే దాన్ని పోషిద్దాం అనుకున్నాను. పోలీసోళ్లు బొక్కలో తోసి గొడ్డుని బాదినట్టు బాదారు .. ఎందుకు చెప్మా?!’
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తారుమారు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తారుమారు' ‘‘నీ మేజోళ్లు ఒకటి తెలుపు, మరొకటి నలుపు. ఇంటికి వెళ్లి మార్చుకొని రా’’ చెప్పింది టీచర్. ‘‘లాభం లేదు టీచర్ ... ఇంటి దగ్గర కూడా ఒకటి తెలుపు, మరొకటి నలుపు సాక్సులే ఉన్నాయి’’ చెప్పాడు రామ్సింగ్.
4
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అసలైన బుద్ధూ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అసలైన బుద్ధూ' ‘‘దొంగ నీ సెల్ ఫోన్ తీసుకుని పారిపోతుంటే అలా నవ్వుతూ నిల్చున్నావేంట్రా?’’ ఆశ్చర్యంగా అడిగాడు సిద్ధు. ‘‘పిచ్చాడు, సెల్ ఏం చేసుకుంటాడు? ఛార్జర్ నా దగ్గరే ఉంది’’ నవ్వుతూనే బదులిచ్చాడు బుద్ధు.
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అతని కంటె ఘనడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అతని కంటె ఘనడు' ‘‘నేను సిటీ బస్తో పాటు పరిగెత్తుకుంటూ కాలేజీకి వచ్చా .. దాని వల్ల 15 రూపాయలు ఆదా అయ్యింది తెలుసా?’’ గొప్పగా చెప్పాడు పిసినారి నెం. 1 ‘‘నీదంతా దుబారా యవ్వారంరా .. అదే టాక్సీ వెంట పరిగెత్తుకొచ్చివుంటే కనీసం 200 మిగిలేవి కదా’’ సలహా ఇచ్చాడు పిసినారి నెం. 2
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బెంగ అందుకోసం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బెంగ అందుకోసం!' ‘‘మా ఆయన వాకింగ్కి వెళ్లి ఐదు గంటలు దాటింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు’’ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చింది సుబ్బలక్ష్మి. ‘‘దానికంత కంగారెందుకమ్మా .. వస్తారులే, ఏ పార్కులోనే బాతాఖానీ కొడుతుంటాడు’’ చెప్పాడు పోలీసు. ‘‘కంగారు ఆయన రానందుకు కాదండి ... ఆయన వెంట వెళ్లిన మా డాగ్ పప్పీ గురించి’’ విచారంగా చెప్పింది సుబ్బలక్ష్మి.
4
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఇదో ట్రిక్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇదో ట్రిక్' ‘‘అదేంటొదినా ... మీ ఆయన నిక్షేపంగా ఇంట్లోనే ఉన్నాడుగా. కనిపించుటలేదని పేపర్లో ప్రకటన ఇచ్చారేం?’’ బుగ్గలు నొక్కుకుంది పక్కింటి కోమలాంగి. ‘‘అప్పులోళ్లు ఇంటికి రాకూడదని’’ చెప్పింది లతాంగి.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అప్పుడే తృప్తి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అప్పుడే తృప్తి!' ‘‘నేను రాసిన కథలు, కవితలు, నవలలు .. అన్నీ నీకే అంకితం చేశాను. నువ్వు తృప్తి చెందాలంటే ఇంకేం రాయాలి?’’ అడిగాడు రచయిత భర్త. ‘‘వీలునామా’’ ఠపీమని చెప్పింది భార్య.
5
['tel']
ధ్యేయం! అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'ధ్యేయం!' ‘‘నేను లాయర్గా ప్రాక్టీసు మొదలు పెట్టినప్పటినుండి నీవు జేబు దొంగతనాలు చేస్తూనే ఉన్నావు. ఇంకా ఎప్పటి దాకా?’’ గంగుల్ని మరోసారి చూడగానే విస్తూపోతూ అడిగారు జడ్జి గంగాధరం. ‘‘గిన్నీస్ బుక్లో ఎక్కేదాకా’’ బోనులోంచే వినయంగా తలవంచి స్థిరంగా చెప్పాడు జేబుదొంగ గంగులు.
2
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బల్లినైనా కాకపోతిని ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బల్లినైనా కాకపోతిని' ‘‘ఛీ .. వెధవ జీవితం, బల్లినై పుట్టినా బాగుండేది’’ చిరాగ్గా అన్నాడు మన్మథరావు. ‘‘బల్లిగానే ఎందుకు?’’ ఆరా తీశాడు రామారావు. ‘‘బల్లికి తప్పించి లోకంలో ఎవరికీ భయపడదు మా ఆవిడ’’ అసలు విషయం చెప్పాడు మన్మథరావు.
4
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తూ.చ. పాటించే అధికారి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తూ.చ. పాటించే అధికారి' ‘‘అసలైన కుటుంబ నియంత్రణ అధికారి ఎవరు?’’ అడిగాడు టీచర్. ‘‘తన కూతురికి ‘మాలా - డి’, కొడుక్కి ‘నిరోధ్’ పేర్లు పెట్టేవాడు’’ ఠపీమని వెనక బెంచీ నుండి వినిపించింది జవాబు.
5
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక డిసైడ్ అయ్యే వచ్చాను ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'డిసైడ్ అయ్యే వచ్చాను' ‘‘నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’’ చెప్పాడు రాకేష్. ‘‘నాకు చెప్పావు సరే ... మా ఆవిడతో మాట్లాడావా?’’ అడిగాడు అమ్మాయి తండ్రి జోగినాథం. ‘‘మాట్లాడాను ... ఇద్దర్లో నాకు మీ అమ్మాయే నచ్చింది’’ కచ్చితంగా చెప్పాడు రాకేష్.
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అమ్మాయి మనసు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అమ్మాయి మనసు' ఒకమ్మాయిని ముగ్గురబ్బాయిలు ప్రేమించారు. మొదటివాడు: నీకోసం ప్రాణాలు విడుస్తా. అమ్మాయి: ప్రతి ఒక్కడూ ఇలాగే అంటాడు. రెండోవాడు: నీ కోసం చుక్కలు తెంపుకొస్తాను. అమ్మాయి: పాత డైలాగ్ ... మూడోవాడు: నీకోసం నా ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేస్తాను. అమ్మాయి: ఐ లవ్ యూ!
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఓపిక పట్టు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఓపిక పట్టు' ‘‘ఏరా మనం వచ్చింది త్రీస్టార్ హోటల్కే కదా. ఒక్క ‘చుక్కా’ కనిపించట్లేదేం?’’ రొమాంటిక్గా అడిగాడు శంభులింగం. ‘‘ఆగు, సర్వర్ బిల్ తేగానే ఒకేసారి కనిపిస్తాయి’’ చెప్పాడు జంబులింగం.
4
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఎవర్ని నమ్మగలం చెప్పండి? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎవర్ని నమ్మగలం చెప్పండి?' ‘‘ఈ దొంగతనాలన్నీ నీవు ఒక్కడివే చేశావా?’’ ఆశ్చర్యపోయాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ‘‘అవును. ఈ రోజుల్లో మరొకర్ని నమ్మలేం కదండీ’’ చేతులు కట్టుకుని చెప్పాడు దొంగ.
9
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఆర్జీ వాపస్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఆర్జీ వాపస్' ‘‘దేవుడా ... జీవితంలో చాలా అలసిపోయాను. నన్ను నీ దరికి చేర్చుకోవయ్యా’’ మొక్కాడు భర్త. ‘‘దేవుడా ... ఆయన కంటే ముందు నన్ను నీ దగ్గరకి చేర్చుకో’’ ప్రార్థించింది భార్య. ‘‘దేవుడా ... నా మొక్కు వెనక్కి తీసుకుంటున్నాను’’ రెండో కోరిక కోరాడు భర్త.
6
['tel']
మనం నిద్రలో ఉంటాం అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మనం నిద్రలో ఉంటాం' ‘‘రేపు సూర్యోదయం కంటే ముందే నీకు ఉరిశిక్ష అమలు చేయమని ఆర్డర్ వచ్చింది’’ చెప్పాడు జైలర్ బాధగా. ‘‘హ్హ ... హ్హ ... హ్హ ...’’ పెద్దగా నవ్వాడు గంగారామ్. ‘‘ఇది నవ్వే విషయమా?’’ ముఖం చిట్లించాడు జైలర్. ‘‘కాదా మరి? నేను నిద్ర లేచేదే 9 గంటలకి’’ మళ్లీ నవ్వాడు గంగారామ్.
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కేక్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కేక్' టీచర్: ‘‘ఎలాంటి కేక్ తినకూడదో చెప్పు?’’ ‘‘డిటర్జెంట్ కేక్’’ ఠపీమని చెప్పాడు స్టూడెంట్.
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ విషయం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ విషయం!' ‘‘ఇంట్లో నా మాటే నెగ్గుతుంది తెలుసా?’’ ‘‘అవునా!’’ ‘‘మరేఁ ... మా ఆవిడతో వేడి నీళ్లు తెమ్మని చెప్పడం ఆలస్యం .. క్షణాల్లో నా ముందు ఉంచుతుంది’’ ‘‘ఇంతకీ వేడి నీళ్లతో నీకేం పని?’’ ‘‘వాటితో కడిగితే అంట్ల జిడ్డు బాగా వదులుతుంది’’
10
['tel']
మారియానా మజాకా? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మారియానా మజాకా?' టీచర్ రమోలా హిస్టరీ పాఠంలో భాగంగా ప్రపంచం మాప్ను బోర్డు మీద గీసి ‘‘మారియా ... నీవు వచ్చి ఇందులో అమెరికా ఎక్కడుందో గుర్తించు’’ అంది. మారియా వచ్చి రూల్ కర్రతో అమెరికా ఎక్కడుందో చూపించింది. ‘‘వెరీ గుడ్ మారియా ... వెళ్లి నీ సీట్లో కూర్చో’’ అని ‘‘ఇప్పుడు చెప్పండి పిల్లలూ ... అమెరికాను ఎవరు కనిపెట్టారు?’’ అడిగింది రమోలా. ‘‘మారియా ...’’ గొల్లున అరిచారు పిల్లలంతా ఏకకంఠంతో.
1
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ధర్మం పాటించాను ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ధర్మం పాటించాను' ‘‘డాడీ, నేను స్కూల్ ఫస్ట్ వస్తే ఎలా ఫీలవుతారో చెప్పండి?’’ అడిగాడు పుత్రరత్నం. ‘‘పిచ్చెక్కి గంతులెయ్యనూ’’ ఉత్సాహంగా అన్నాడు జనకుడు. ‘‘తండ్రికి పిచ్చెక్కించడం పుత్రుడి ధర్మం కాదు. అందుకని ఫెయిలయ్యా’’ బదులిచ్చాడు పుత్రరత్నం.
8
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ముందు జాగ్రత్త! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ముందు జాగ్రత్త!' ‘‘కండక్టర్ నీవైపు గుర్రుగా చూస్తున్నాడు .. ఏమైనా పేచీ పెట్టుకున్నావా ఆయనతో?’’ అడిగాడు బుల్లెబ్బాయి. ‘‘లేదు. టికెట్ వెనక బ్యాలెన్స్ రాసే ఛాన్స్ ఇవ్వకుండా సరిపడా చిల్లర ఇచ్చాను’’ చెప్పాడు చిట్టెబ్బాయి.
3
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ పి (బు)చ్చిబాబు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పి (బు)చ్చిబాబు' ‘‘ఏం కావాలి సార్?’’ అడిగాడు సర్వర్. ‘‘అదే ఆలోచిస్తున్నాను ... ’’ బుర్ర గోక్కున్నాడు బుచ్చిబాబు. ‘‘పోనీ ‘మెనూ’ తెమ్మంటారా ..’’ అడిగాడు సర్వర్. ‘‘వేడిగా ఉంటే .. తీసుకురా?’’ చెప్పాడు బుచ్చిబాబు.
14
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దేవుడికి కృతజ్ఞతలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దేవుడికి కృతజ్ఞతలు' ‘‘దేవుడిని ఏం కోరు కున్నావురా.. ’’ ‘‘దేవుడా! డాలర్ రేటు, పెట్రోలు రేటు, కందిపప్పు రేటు పెంచావు. పాస్ మార్కులు మాత్రం నిలకడగా 35 దగ్గరే ఉంచావు. ఎప్పటికీ అలాగే ఉంచు స్వామీ అని.’’
11
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ తపము ఫలించిన శుభవేళ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తపము ఫలించిన శుభవేళ' ‘‘భక్తా .. నీ తపస్సుకు మెచ్చి వచ్చా ..’’ ‘‘ధన్యుడను స్వామీ .. ’’ ‘‘వరం కోరుకొమ్ము’’ ‘‘పెద్ద కోరికలంటూ ఏం లేవు స్వామీ. ఒక ఏ.సి. గది, దాన్నిండా డబ్బులు, నేను ఎప్పుడు నిద్రపోయినా అడిగే నాథుడు ఉండకూడదు .. అంతే’’ ‘‘తథాస్తు!’’ భక్తుడికి వెంటనే ఎ.టి.ఎమ్. దగ్గర సెక్యూరిటీ గార్డు ఉద్యోగం వచ్చింది. ‘‘అయ్యో .. దేవుడా, నేను అడిగింది ఈరకంగా అర్థం చేసుకున్నావా ... !’’ గొల్లుమన్నాడు భక్తుడు.
11
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రివర్స్ గేర్ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రివర్స్ గేర్' ‘‘మమ్మీ .. ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి డాడీని పంపకు. ఇకనుండి నువ్వే రా .. లేదంటే నేనే వచ్చేస్తా’’ కోపంగా చెప్పాడు టింకూ. ‘‘ఎందుకురా ...’’ అడిగింది మమ్మీ. ‘‘ఆయన్ని మా ‘మిస్’ నుంచి లాక్కురావడానికి నా ప్రాణం పోతోంది’’ చిరాగ్గా బదులిచ్చాడు టింకూ.
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒకరు మేల్కుంటే చాలదూ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకరు మేల్కుంటే చాలదూ!' ‘‘రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు కదా ... ఏం చేస్తున్నావు నువ్వు? ’’ కోపంగా అడిగాడు యజమాని. ‘‘రాత్రంతా మీరు ఫేస్బుక్కూ, వాట్సాపూ చూస్తూ మేలుకునే ఉన్నారు కదా .. ఇద్దరం మేల్కుని ఉండడం దేనికని నేను కునుకుతీశా’’ చెప్పాడు వాచ్మాన్.
10
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ధర్మం పాటించాను ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ధర్మం పాటించాను'
5
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక సెటింగో ... బెట్టింగో! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సెటింగో ... బెట్టింగో!' దేవుడికీ డాక్టరుకీ ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు. డాక్టరుకి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ఇదంతా ఒక సెట్టింగు
6
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ప్యాసవ్వడానికే ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్యాసవ్వడానికే' శ్రీను లైబ్రరీకి వెళ్లి ‘‘అర్జెంటుగా నాకు రక్తం గురించి సమాచారం ఉన్న పుస్తకం కావాలి’’ అని అడిగాడు. ‘‘ఏమిటంత ఆర్జెంటు?’’ ఆరా తీశాడు లైబ్రేరియన్. ‘‘డాక్టర్ రేపు నాకు రక్త పరీక్ష ఉందన్నాడు. ఇప్పుడు చదివితే కదా రేపు ప్యాసయ్యేది’’ చెప్పాడు శ్రీను.
7
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కుట్టి చంపేస్తాయని! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కుట్టి చంపేస్తాయని!' ‘‘చీమలను చూస్తే భయంగా ఉందా ... ఎప్పటి నుండి?’’ అడిగాడు డాక్టరు ముకుందం. ‘‘షుగర్ వ్యాధి వచ్చినప్పటి నుండి’’ భయంగా చెప్పాడు మనోహరం.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గురువుల్లో మార్పురాలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గురువుల్లో మార్పురాలేదు' ‘‘ఏకలవ్యుడి పాఠం వల్ల మీరు నేర్చుకున్న నీతి చెప్పండి?’’ అడిగాడు తెలుగు మాస్టారు. ‘‘డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులకి ఆ రోజుల్లో ఫీజులు తీసుకోకుండా ‘వేలు’ అడిగేవారని’’ ఠపీమని చెప్పాడు బుల్లబ్బాయి.
12
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ స్వయంకృతాపరాధం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'స్వయంకృతాపరాధం' ఒకసారి మనిషి దేవుడ్ని అడిగాడు. ఆడపిల్లలంతా ఇంత అందంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటారే ... భార్యలు మాత్రం ఎందుకంత కోపంగా ఉంటారు? దేవుడు ఇలా జవాబిచ్చాడు. ఆడపిల్లల్ని నేను తయారుచేస్తాను. భార్యల్ని మీరు తయారు చేస్తారు. అదే తేడా
14
['tel']
మిస్డ్కాల్ నెం. 25 అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'మిస్డ్కాల్ నెం. 25' ‘‘నా పేరు దైవాధీనం కదా. నీ సెల్ ఫోన్లో ఎం.ఎఫ్.25 అని ఫీడు చేసుకున్నావేం?’’ ఆశ్చర్యంగా అడిగాడు దైవాధీనం. ‘‘నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చేవాళ్లందరి పేర్లూ ఇలాగే ఫీడు చేసుకుంటాను. నా మిస్డ్ ఫెలోస్లో నీ ర్యాంకు 25’’ చెప్పాడు జ్ఞానానందం.
1
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పీనాసి మొగుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పీనాసి మొగుడు' ‘‘ఏవండీ, నాకు దూరంగా ఉన్నవి సరిగా కనిపించడం లేదు. కంటి డాక్టరు దగ్గరకు తీసుకెళ్లండి’’ వాకిట్లో కూర్చున్న భర్తకు టీ అందిస్తూ చెప్పింది మంగతాయారు. సుబ్బారావు ఆకాశం కేసి చూపించి ‘‘అక్కడున్నదేమిటి?’’ అడిగాడు. ‘‘సూర్యుడు’’ చెప్పింది మంగతాయారు. ‘‘ఇంతకన్నా దూరం ఏం చూస్తావు? నీ కళ్లు బంగారంలా పనిచేస్తుంటేనూ’’ మందలించాడు సుబ్బారావు.
4
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ వేలి ముద్రలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వేలి ముద్రలు' ‘‘దొంగ దొరికాడా?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు సార్, కానీ ఒక కీలకమైన ఆధారం దొరికింది’’ చెప్పాడు పోలీసు వెంకటస్వామి. ‘‘ఏమిటది?’’ ఆతృతగా అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘దొంగ వేలిగుర్తులు. నా చెంప మీద’’ చూపించాడు వెంకటస్వామి.
9
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ దానికేం పర్వాలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'దానికేం పర్వాలేదు' రామారావు డాక్టరు అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశాడు. ‘‘సారీ సార్, మరో రెండు వారాల వరకు ఖాళీ లేదు’’ చెప్పింది రిసెప్షనిస్టు. ‘‘ఈలోగా నేను చచ్చిపోతే’’ భయంగా అడిగాడు రామారావు. ‘‘పర్లేదు సార్, మీ వాళ్లెవరైనా ఫోన్ చేసి ఆపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు’’ చెప్పింది రిసెప్షనిస్టు.
11
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తేడా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తేడా' ‘‘రైలుకీ బస్సుకీ తేడా ఏమిట్రా?’’ ‘‘చెప్పి ఆలస్యంగా వచ్చేది రైలు. చెప్పకుండానే ఆలస్యంగా వచ్చేది బస్సు.’’
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పరీక్ష పెట్టాను ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పరీక్ష పెట్టాను' ‘‘నీవు ఈ మధ్య అప్పులు ఎక్కువగా చేస్తున్నావట ఎందుకు?’’ అడిగాడు పాపారావు. ‘‘నా పై ఎంతమందికి నమ్మకం ఉందో తెలుకుందామని’’ చెప్పాడు అప్పారావు.
3
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక కక్ష తీరే మార్గమదే! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కక్ష తీరే మార్గమదే!' పెళ్లయిన ఏడాదికే రాణి చావు బతుకుల్లో హాస్పటల్లో చేరింది. చివరి మాటగా భర్తతో - ‘‘మీరు మళ్లీ తప్పక పెళ్లి చేసుకోవాలి. అదీ నా ఫ్రెండ్ పద్మను మాత్రమే’’ మాట తీసుకుంది. ‘‘పద్మ అంటే నీకు ఎంత ప్రాణం రాణీ’’ కళ్లు తుడుచుకున్నాడు వెంకట్రావు. ‘‘ఆ దిక్కుమాలిందే నీతో నన్ను పెళ్లికి ఒప్పించింది. అది ఇంతకింతా అనుభవించాలి’’ పైకి అనలేక తల ఊపింది రాణి.
5
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ రివర్సయ్యింది ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'రివర్సయ్యింది' ‘‘మా ఆయనకి నిద్రలో నడిచే అలవాటుందని చెబితే మందిచ్చారు గుర్తుందా డాక్టర్?’’ అంది సుమతి. ‘‘యా ... ఇప్పుడు ఎలా ఉంది?’’ అడిగాడు డాక్టర్ ఉత్సాహం. ‘‘నడకలో మార్పులేదు. గతంలో ముందుకు నడిచేవారు. మీ మందు వాడిన తర్వాత వెనక్కి నడుస్తున్నారు’’ చెప్పింది సుమతి.
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒక వికెట్కి ఒక ఉద్యోగం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒక వికెట్కి ఒక ఉద్యోగం' ‘‘మా హాస్పిటల్లో ఆపరేషన్ ఫెయిలై పేషెంటు చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇక్కడే ఉద్యోగం ఇస్తారు తెలుసా?’’ గొప్పగా చెప్పింది నర్స్ నాంచారి. ‘‘అసలు సంగతి అదన్నమాట! ఇంత చిన్న హాస్పిటల్లో రోగులకంటే సిబ్బంది ఎక్కువుందేం చెప్మా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను’’ అంది నాంచారి స్నేహితురాలు మయూరి.
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సెల్ కాపురం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సెల్ కాపురం' ‘‘లతా ... నీకు మీ ఆయనకు ఫేస్ టు ఫేస్ మాటలు లేవటగా?’’ అడిగింది సుజాత. ‘‘సెల్ టు సెల్ ఉన్నాయిలే’’ చెప్పింది లత.
10
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక క్లూ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'క్లూ' ‘‘వేమన శతకం రాసిందెవర్రా?’’ అడిగాడు మాస్టారు. ‘‘తెలియదు సార్ ’’ చేతులు కట్టుకుని నిజాయితీగా చెప్పాడు బుల్లబ్బాయి. ‘‘నేను అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది చూడు’’ క్లూ అందించాడు మాస్టారు. ‘‘‘శతకం’గారు సార్’’ ఠపీమని చెప్పాడు బుల్లబ్బాయి.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక గడుగ్గాయి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గడుగ్గాయి' ‘‘ఏం తమాషాగా ఉందా? కీటకాలను గీయమంటే తెల్లపేపరు ఇస్తావా?’’ అరిచాడు డ్రాయింగ్ మాస్టారు. ‘‘నేను గీసినవి సూక్ష్మజీవులు సార్. కళ్లకు కనిపించవు. భూతద్దంలో చూడాల్సిందే’’ చెప్పాడు విద్యార్థి.
6
['tel']
ఒక చమత్కారమయిన సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మరి కుళ్లబొడవరా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మరి కుళ్లబొడవరా?' ‘‘వాళ్ల చేతులు పడిపోను... గొడ్డుని బాదినట్టు బాది వదలారుకదయ్యా. ఇంతకీ ఏం తప్పు చేసావని?’’ ఒంటిమీది దెబ్బలకు వేడి కాపడం పెడుతూ అంది ఆండాళ్లు. ‘‘ఒక చచ్చినోడి ఫోటో తీయడానికి వెళ్లి అలవాటులో పొరపాటుగా స్మైల్ ప్లీజ్ అన్నాను’’ మూలుగుతూ చెప్పాడు ఫోటోగ్రాఫర్ బోసుబాబు.
11
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నిన్ను చూసే ఎక్కాను! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నిన్ను చూసే ఎక్కాను!' కదుల్తున్న రైల్లోకి హడావిడిగా ఎక్కిన రామ్లాల్తో ‘‘కళ్లు కనిపించడం లేదా .. ఇది ఆడవాళ్ల పెట్టె’’ అరిచాడు టి.సి. చందన్లాల్. ‘‘సారీ మేడమ్, మీరు అబ్బాయనుకున్నాను’’ సంజాయిషీ చెప్పాడు రామ్లాల్.
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక అదీ విషయం! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ విషయం!' ‘‘ఇంట్లో నా మాటే నెగ్గుతుంది తెలుసా?’’ ‘‘అవునా!’’ ‘‘మరేఁ ... మా ఆవిడతో వేడి నీళ్లు తెమ్మని చెప్పడం ఆలస్యం .. క్షణాల్లో నా ముందు ఉంచుతుంది’’ ‘‘ఇంతకీ వేడి నీళ్లతో నీకేం పని?’’ ‘‘వాటితో కడిగితే అంట్ల జిడ్డు బాగా వదులుతుంది’’
8
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ మారియానా మజాకా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'మారియానా మజాకా?' టీచర్ రమోలా హిస్టరీ పాఠంలో భాగంగా ప్రపంచం మాప్ను బోర్డు మీద గీసి ‘‘మారియా ... నీవు వచ్చి ఇందులో అమెరికా ఎక్కడుందో గుర్తించు’’ అంది. మారియా వచ్చి రూల్ కర్రతో అమెరికా ఎక్కడుందో చూపించింది. ‘‘వెరీ గుడ్ మారియా ... వెళ్లి నీ సీట్లో కూర్చో’’ అని ‘‘ఇప్పుడు చెప్పండి పిల్లలూ ... అమెరికాను ఎవరు కనిపెట్టారు?’’ అడిగింది రమోలా. ‘‘మారియా ...’’ గొల్లున అరిచారు పిల్లలంతా ఏకకంఠంతో.
13
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ కన్నింగ్ రోమియో ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'కన్నింగ్ రోమియో' ‘‘ఈ రోజు బాగా గుర్తొస్తున్నావు డార్లింగ్. అందుకే రాత్రి 2 దాటినా, ఉండలేక కాల్ చేస్తున్నా’’ ముద్దు ముద్దుగా అన్నాడు ప్రియుడు గోవిందు. ‘‘ఇప్పుడే కదా గంటసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశావు!’’ ఆశ్చర్యపోయింది రశ్మి. ‘‘ఓ ... షిట్, మళ్లీ నీకే కాల్ చేశానా?’’ ఫోన్ కట్ చేశాడు ప్రియుడు గోవిందు.
14
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నీచేతి వంటకాదుగా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నీచేతి వంటకాదుగా!' సుమతి, సుకుమార్లు భోంచేయడానికి హోటల్కు వెళ్లారు. సర్వర్ మీల్స్ తేగానే గబగబ తినబోయాడు సుకుమార్. ‘‘ఆగండి ... మర్చిపోయారా? భోంచేసేముందు దేవుడికి ప్రార్థన చేస్తారుగా’’ గుర్తు చేసింది సుమతి. ‘‘ఇది నీ వంట కాదు కదా’’ ముద్ద మింగుతూ చెప్పాడు సుకుమార్.
3
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఇక పెళ్లయినట్టే ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఇక పెళ్లయినట్టే !' చాలా కాలం తర్వాత మిత్రులు ప్రసాద్, రాజేష్లు కలుసుకున్నారు. 35 ఏళ్లు దాటినా ప్రసాద్కి పెళ్లి కాలేదని తెలిసి ఆశ్చర్యపోయాడు రాజేష్. ‘‘ఏం చేసేదిరా ... నాకు నచ్చిన అమ్మాయిలెవరూ మా అమ్మకి నచ్చట్లేదు, మా అమ్మకు నచ్చే గుణాలున్న అమ్మాయేమో దొరకట్లేదు’’ వాపోయాడు ప్రసాద్. ‘‘సరే, మీ అమ్మకు నచ్చే గుణాలున్న ఒకమ్మాయి పలానా దగ్గర ఉంది. ప్రయత్నించు’’ అని అడ్రస్ చెప్పాడు రాజేష్. మళ్లీ కొంత కాలానికి మిత్రులిద్దరూ కలుసుకున్నారు. ‘‘ఏరా కుదిరిందా?’’ అడిగాడు రాజేష్. ‘‘నా పిండాకూడు. ఆ అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది కానీ ...’’ ‘‘మరింకేం ప్రాబ్లమ్?’’ ‘‘మా అమ్మకి నచ్చింది కదా ... అంచేత మానాన్నకు నచ్చలేదు’’ బోరుమన్నాడు పెళ్లికాని ప్రసాద్.
3
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఐ వాంట్ ఎ జాబ్! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఐ వాంట్ ఎ జాబ్!' ‘‘నేను స్కూలుకు వెళ్లను’’ చింటూ. ‘‘గాడిదలు కాస్తావా?’’ తండ్రి. ‘‘పని చేస్తా’’ చింటూ ‘‘నీవు చదివిందే యుకేజీ ... పనెవడిస్తాడు?’’ తండ్రి. ‘‘ఎల్కేజీ అమ్మాయిలకు ట్యూషన్ చెబుతా’’
13
['tel']
రాజుగారి తెలివి అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'రాజుగారి తెలివి' ‘‘మహారాజా, యుద్ధానికి సిద్ధముగా ఉండమని పక్క దేశపు రాజు ఎస్.ఎం.ఎస్. పంపించాడు. ఏమి కర్తవ్యం’’ చెప్పాడు మహామంత్రి. ‘‘SMS Failed అని రిప్లయ్ ఇవ్వు’’ ఆజ్ఞాపించాడు రాజు.
2
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ సింగ్కా బేటా ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'సింగ్కా బేటా' ‘‘రేపు సూర్యుడి మీద పాఠం చెబుతాను .... డుమ్మా కొట్టకుండా అందరూ రావాలి’’ పిల్లలకు వార్నింగ్ ఇచ్చింది సైన్స్ టీచర్ ప్రమీల. ‘‘సారీ టీచర్ ... అంత దూరం మా డాడీ పంపించడు’’ చెప్పాడు రామ్సింగ్.
14
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తిక్క శంకరయ్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిక్క శంకరయ్య' ‘‘ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు?’’ అడిగాడు శంకరయ్య. ‘‘రూపవతి, గుణవతి, సహనవతి, సాహసవతి ...’’ చెప్పాడు సురేష్. ‘‘ఒక్కదానితోనే వేగలేక చస్తున్నా ... నలుగురితో ఎలా వేగుతావురా పిచ్చోడా? ’’ తల కొట్టుకున్నాడు శంకరయ్య.
8
['tel']
చేజారిన అదృష్టం అనే టైటిల్ తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'చేజారిన అదృష్టం' సుందరి, సుబ్బారావులు పార్కుకు వెళ్లారు. ‘‘ఆ చెట్టుకింది చప్టామీద చేతిలో మందు బాటిల్తో ... గడ్డం పెరిగిన ఆ మనిషిని చూశారా?’’ భర్త చెవిలో మెల్లగా గొణిగింది సుందరి. ‘‘ఆఁ ... చూశాను. అయితే ... ?’’ భృకుటి ముడుస్తూ అన్నాడు సుబ్బారావు. ‘‘పదేళ్లక్రితం ప్రపోజ్ చేస్తే తిరస్కరించాను ... వాడే వీడు’’ గొప్పగా చెప్పింది సుందరి. ‘‘ఎంత ఆనందం కలిగితే మాత్రం ... దానిని పదేళ్లుగా సెలబ్రేట్ చేసుకోవడం అంత మంచిది కాదు’’ ఈర్ష్యగా అన్నాడు సుబ్బారావు.
2
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ గండం తప్పించారు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'గండం తప్పించారు' ‘‘నేను నీ వయసులో ఉండగా చిత్తుకాయితాలు ఏరుకుని లక్షాధికారినయ్యాను తెలుసా?’’ ఫేస్బుక్లో ఛాటింగ్ చేస్తున్న కొడుకుతో అన్నాడు వీరభద్రయ్య. ‘‘థాంక్ గాడ్ ... మంచి పని చేసారు. లేకపోతే ఇప్పుడు నేను చిత్తుకాగితాలు ఏరుకోవలసి వచ్చేది’’ లాప్టాప్ నుండి తల తిప్పకుండా జవాబిచ్చాడు అఖిలేష్.
10
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తిక్క కుదిరిందా? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిక్క కుదిరిందా?' ‘‘నీకు హనుమంతుడు తెలుసా?’’ ‘‘ఆయ్ ... గుళ్లో చూడ్డమేనండి. బయటంతగా పరిచయం లేదు’’
3
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ప్రేమ బంధమూ ... ఎంత మధురమూ! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ప్రేమ బంధమూ ... ఎంత మధురమూ!' ‘‘వేణూ .. నేను నీకు దక్కనేమోనని భయంగా ఉంది. మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు’’ బేలగా అంది సుమ. ‘‘నా కోసం విచారించకు సుమా ... నాకు మా అక్కకూతురు రెడీగా ఉంది’’ క్యాజువల్గా చెప్పాడు వేణు.
4
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఎలా గుర్తించడం? ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఎలా గుర్తించడం?' ‘‘ఏమండీ ... నేను బెండకాయ, వంకాయ కూరలు తప్పించి మరేవీ వండలేనండి’’ కొత్తగా కాపురానికి వచ్చిన శ్యామల భోజనం వడ్డిస్తూ గోముగా అంది. ముద్ద గుటకేస్తూ ‘‘ఇంతకీ ఆ రెండిట్లో ఇదేం కూర?’’ మిడిగుడ్లతో అడిగాడు మోహన్రావు.
7
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ అదీ సంగతి! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'అదీ సంగతి!' ‘‘మొన్న వేటకి వెళ్లినప్పుడు పెద్దపులి చెవులు ఒకే దెబ్బకి నరికేశాను’’ మీసం మెలేస్తూ చెప్పాడు శూరసేనుడు. ‘‘మరి తల నరకలేదా?’’ తెల్లబోయాడు సేనాధిపతి విక్రమాదిత్య. ‘‘దాన్ని ముందే నరికేశాడెవడో’’ పిడికిలి బిగించాడు శూరసేనుడు.
12
['tel']
ఒక తమాషా అయినా సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క టైటిల్ ఒత్తు ఒక్కటే తేడా! ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒత్తు ఒక్కటే తేడా!' ‘‘పులికి, మేకకి తేడా ఏమిట్రా?’’ ప్రశ్నించాడు పంతులు. ‘‘ఒకటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు’’ గోడకు కొట్టిన బంతిలా వచ్చింది జవాబు.
13
['tel']
రాసలీల వేళ రాయబారమేల? అనే శీర్షిక తో జోక్ ఇవ్వు
శీర్షిక: 'రాసలీల వేళ రాయబారమేల?' ‘‘డాక్టర్ని ప్రేమించడం పొరపాటైపోయిందే’’ వాపోయింది సుజాత. ‘‘ఏమయిందే?’’ ఆరా తీసింది హరిత. ‘‘ఆయన రాసే ప్రేమలేఖలు అర్థంగాక, అస్తమానం మెడికల్ షాపు వారితో చదివించుకోవాల్సి వస్తోంది’’ బదులిచ్చింది సుజాత.
1
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక ఒకరికి ఖేదం - ఒకరికి మోదం ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'ఒకరికి ఖేదం - ఒకరికి మోదం' ‘‘సార్ ... ‘డబ్బు సంపాదించడం ఎలా?’ అనే మీరు రాసిన పుస్తకం చదివిన తర్వాతే నేను లక్షాధికారిని కాగలిగాను - ధన్యవాదాలు’’ సంతోషంగా చెప్పాడు వీరగంధం. ‘‘ఆ పుస్తకం ప్రచురించడానికి నా ఆస్తంతా అమ్ముకోవలసి వచ్చింది’’ బాధగా బదులిచ్చాడు రచయిత రాజలింగం.
3
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక పీనాసి మొగుడు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'పీనాసి మొగుడు' పెళ్లయిన పదేళ్ల తర్వాత పిచ్చయ్య భార్యతో షికారుకు వెళ్లాడు. దారిలో ఒక మిఠాయి కొట్టు దగ్గర ఆగ‘‘ఏమోయ్ ... మరో స్వీట్ తింటావా?’’ జేబులోంచి పర్స్ తీస్తూ డాబుగా అడిగాడు. ‘‘మరోటా ... ?’’ ఆశ్చర్యపోయింది అలివేలు. ‘‘అప్పుడే మర్చిపోతే ఎట్టా? మన పెళ్లయిన కొత్తలో ఇదే షాపులో నీకు మైసూరుపాక్ కొనిచ్చా’’ గుర్తు చేశాడు పిచ్చయ్య.
6
['tel']
ఒక చిన్న హాస్య సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక తిక్క+శంకరయ్య ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'తిక్క+శంకరయ్య' ‘ఇచ్చట పెళ్లికి కావలసిన అన్ని రకాల సరుకులు అమ్మబడును’ ఆ బోర్డు చూసిన శంకరయ్య కొట్టుముందు ఆగి, యజమానితో ‘‘నాలుగు రకాల పెళ్లికూతుళ్లని చూపండి .. నచ్చితే ఒకటి కొంటాను’’ అడిగాడు అమాయకంగా.
4
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక వాడనివ్వరసలు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'వాడనివ్వరసలు' ‘‘అదేమిటే ... మీ ఆయన నీ కూడా ఉండి మాటిమాటికి నీ నెత్తిపై నీళ్లు చల్లుతున్నాడు?’’ ఆశ్చర్యపోయింది స్నేహితురాలు రాధిక. ‘‘ నా నెత్తిన కాదు, నా తల్లోని పూలమీద .. పూలకొట్లో పనిచేస్తారులే’’ తాపీగా బదులిచ్చింది మోహిని.
6
['tel']
ఒక చిన్న చమత్కారమయిన సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక చిత్తభ్రాంతి ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'చిత్తభ్రాంతి' ‘‘పెళ్లయ్యాక నీ లైఫ్లో వచ్చిన మార్పేమిటోయ్?’’ అడిగాడు ఆనందరావు. ‘‘పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కతే అప్సరసలా కనిపించేది. పెళ్లయ్యాక మా ఆవిడ తప్పించి తతిమ్మా వాళ్లంతా అప్సరసల్లా కనిపిస్తున్నారు’’ వాపోయాడు భాస్కర్రావు.
6
['tel']
ఒక చిన్న తమాషా అయినా సన్నివేశం ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక బుద్ధి మారలేదు ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'బుద్ధి మారలేదు' ‘‘ఈ డాక్టరు ఇంతకుముందు హోటలు నడిపినట్టున్నాడ్రా?’’ కసిగా అన్నాడు వెంకట్రావు. ‘‘ఎలా చెప్పగలిగావు?’’ ఆసక్తిగా అడిగాడు అప్పారావు. ‘‘ఇంజక్షన్ చేయించుకున్నాక డబ్బుల్లేవన్నానని ఆస్పత్రి బెడ్ షీట్లన్నీ నాతో ఉతికించాడు’’ బావురుమన్నాడు వెంకట్రావు.
8
['tel']
ఒక హాస్య సంభాషణ ఇవ్వు మరియు దాని యొక్క శీర్షిక నిద్దరకు పనికొచ్చిన కథ ఉండే లాగా ఇవ్వు.
శీర్షిక: 'నిద్దరకు పనికొచ్చిన కథ' ‘‘రాత్రి పూట ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కథ చెప్పడం తప్పయిపోయిందిరా’’ చెప్పాడు రచయిత రామారావు. ‘‘ఏమన్నాడు ... కథ నచ్చలేదన్నాడా?’’ అడిగాడు సుబ్బారావు. ‘‘నీవు కథ చెబుతుంటే జోలపాడినట్టుంది. ప్రతి రోజూ వచ్చి నాకు నిద్దరొచ్చేదాకా చెబుతూ ఉండని అన్నాడ్రా’’ బావురుమన్నాడు రామారావు.
3
['tel']